Vijay | Puli Movie | Promo Song Released | Trailer | posters | stills | Shruti Haasan | Hansika

Vijay puli movie tamil promo song released

Vijay Puli Movie Promo Song Released, Vijay Puli Movie Audio Release Date, Vijay Puli Movie Telugu Trailer, Vijay Puli Official Teaser, Vijay Puli first look, Vijay Puli posters, Vijay Puli stills, Vijay Puli news, Vijay Puli movie stills, Vijay Puli movie updates, Vijay Puli hot news, Vijay Puli

Vijay Puli Movie Tamil Promo Song Released: Ilayathalapathy Vijay's upcoming film Puli. starring Sridevi Boney Kapoor, Sudeep, Hansika & Shruti Haasan in Chimbu Deven's direction. Devi Sri Prasad's background score & music add spark to this film about the victory of good over darkness!

దేవి స్టైలిష్ పులి ప్రోమో సాంగ్ విడుదల

Posted: 09/14/2015 01:27 PM IST
Vijay puli movie tamil promo song released

తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పులి’. ఎస్.కె.టి స్టూడియోస్ బ్యానర్ పై చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సిబు థమీన్స్, పి.టి.సెల్వకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్.వి.ఆర్ మీడియా ప్రై.లి. బ్యానర్ పై సి.శోభ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్ర తమిళ ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్ర తెలుగు ఆడియోను ఈనెల 19న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరుపనున్నారు.


Video Courtesy : Sony Music India

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ సాంగ్ ను విడుదల చేసారు. ఇందులో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తనదైన శైలిలో ‘పులి’ ప్రమోషన్ సాంగ్ ను ఇరగదీసేసాడు. అంతేకాకుండా తనదైన స్టైల్ లో డాన్స్ కూడా చేసి, ఆ పాటకు మరింత జోష్ ను తీసుకొచ్చాడు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విజయ్ సరసన శృతిహాసన్, హన్సికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీదేవి కపూర్, సుదీప్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Puli Movie  Promo Song Released  Trailer  posters  stills  Shruti Haasan  Hansika  

Other Articles