Catherine Tresa | Dating | Love | Affair | Producer | Hot News

Catherine tresa dating with tamil star producer

Catherine Tresa romance with star producer, Catherine Tresa love, Catherine Tresa dating, Catherine Tresa hot news, Catherine Tresa hot stills, Catherine Tresa rumors, Catherine Tresa gossips, Catherine Tresa movies, Catherine Tresa stills

Catherine Tresa dating with tamil star producer: According to latest sources.... Iddarammayilatho movie heroine Catherine Tresa romance with tamil movies star producer.

తమిళ స్టార్ ప్రొడ్యూసర్ తో హీరోయిన్ డేటింగ్

Posted: 10/02/2015 04:40 PM IST
Catherine tresa dating with tamil star producer

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో తొడలు కనిపించేలా అందాల ప్రదర్శన చేసిన కేథరిన్ థ్రేసా... ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలన్నీ కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఈ అమ్మడు కోలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారింది. కానీ కేథరిన్ పై తమిళ మీడియాలో కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.

కేథరిన్ ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ ప్రొడ్యూసర్ తో ప్రేమాయణం కొనసాగిస్తుందని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు అనే విషయం మాత్రం ఇంకా బయటకు రావడం లేదు. అయితే వీరిద్దరు మాత్రం చాలా క్లోజ్ గా వుంటున్నారని, కలిసి టూర్లకు తిరిగేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి.

అయితే ఈ పుకార్లపై కేథరిన్ స్పందిస్తూ... ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తాను ఎవరితో డేటింగ్ చేయడం లేదని... ప్రస్తుతం సినిమాలపైనే పూర్తి దృష్టి సారించినట్లుగా కేథరిన్ తెలిపింది. ప్రస్తుతం తమిళంలో ఈ అమ్మడు వరుస చిత్రాలతో బిజీగా వుంది. మరి ఈ పుకార్లలో ఎలాంటి నిజం వుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Catherine Tresa  Dating  Love  Affair  Producer  Hot News  

Other Articles