Swetha Basu Prasad | Dar Sabko Lagta Hai | TV Serial

Swetha basu prasad in dar sabko lagta hai tv serial

Swetha Basu Prasad in Dar Sabko Lagta Hai, Swetha Basu Prasad latest news, Swetha Basu Prasad movie news, Swetha Basu Prasad movie updates, Swetha Basu Prasad stills, Swetha Basu Prasad hot news, Swetha Basu Prasad hot stills, Swetha Basu Prasad

Swetha Basu Prasad in Dar Sabko Lagta Hai TV Serial: Kotta bangaru lokam movie actress Swetha Basu Prasad again ready to do tv serials. Swetha Basu Prasad accepted to act in Dar Sabko Lagta Hai serial.

ఈసారి లేడీస్ హాస్టల్లో శ్వేతాబసు ప్రసాద్ భయానక సంఘటనలు

Posted: 10/29/2015 10:19 AM IST
Swetha basu prasad in dar sabko lagta hai tv serial

‘కొత్త బంగారులోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన బొద్దుగుమ్మ శ్వేతాబసు ప్రసాద్... ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా క్రేజ్ ను దక్కించుకోలేకపోయింది. వరుస ఫ్లాపులతో తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యింది. కానీ ఇటీవలే ఓ వ్యభిచారం కేసులో అరెస్టయ్యి మళ్లీ వెలుగులోకి వచ్చింది. కానీ ఈ కేసు నుంచి శ్వేతాబసు ఎట్టకేలకు బయటపడింది.

ఇదిలా వుంటే ఇపుడు సినీ కెరీర్ పైనే తన దృష్టి సారించింది. గతంలో బాలీవుడ్ లోని పలు టీవి సీరియల్స్ లలో నటించిన ఈ అమ్మడు మళ్లీ తాజాగా ఓ హిందీ టీవీ సీరియల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ‘డర్ సబ్ కో లగ్తా హై’ అనే టీవి సీరియల్ కాన్సెప్ట్ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు శ్వేతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

సిటీకి కొత్తగా వచ్చిన అమ్మాయికి హాస్టల్లో ఎదురైన భయానక సంఘటనలు, అనుభవాల కథాంశంతో ఈ సీరియల్ రూపొందనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఇందులో శ్వేతా ఎలా కనిపించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swetha Basu Prasad  Dar Sabko Lagta Hai  TV Serial  Hot stills  

Other Articles