Salman Khan | Prem Ratan Dhan Payo | Ram Charan Dubbing

Ram charan completes dubbing for premaleela film

Ram Charan Completes Dubbing for Salman khan Premaleela film, Prem Ratan Dhan Payo Trailer, Prem Ratan Dhan Payo Teaser, Prem Ratan Dhan Payo stills, Prem Ratan Dhan Payo movie news, Prem Ratan Dhan Payo movie posters, Prem Ratan Dhan Payo, Salman Khan latest news, Salman Khan movie news, Salman Khan movie updates, Salman Khan stills

Ram Charan Completes Dubbing for Premaleela film: Prem Ratan Dhan Payo, the most awaited film of 2015. Sonam kapoor heroine. Salman Khan & Sooraj Barjatya come together after a span of 16 years to mesmerize you!

ప్రేమలీలకు రాంచరణ్ డబ్బింగ్ పూర్తి

Posted: 10/29/2015 10:21 AM IST
Ram charan completes dubbing for premaleela film

బాలీవుడ్ సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న తాజా చిత్రం ‘ప్రేమ రతన్ ధన్ పాయో’. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సూరజ్‌ బర్‌జాత్యా దర్శకత్వం వహించారు. గతంలో సల్మాన్ ఖాన్, సూరజ్ కాంబినేషన్లో ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ సాత్ సాత్ హై’. ‘హమ్ ఆప్ హై కౌన్’ వంటి హిట్ చిత్రాలొచ్చాయి.

మరోసారి వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్లు, పాటలను విడుదల చేసారు. వీటికి భారీ రెస్పాన్స్ వస్తోంది. బ్యూటీఫుల్ ఫ్యామిలీ, లవ్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమలీల’ పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. సల్మాన్ పాత్రకు తెలుగులో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ డబ్బింగ్ చెప్తున్నారు. తాజాగా చరణ్ ఈ డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు భాషలలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Prem Ratan Dhan Payo  Ram Charan Dubbing  Trailer  stills  

Other Articles