Dhanush | ‎Thangamagan | Audio Release Date

Thangamagan movie audio track list

Thangamagan‬ Audio Release on 27 November, ‎Thangamagan‬ Audio Date, ‎Thangamagan‬ Audio Track List, ‎Thangamagan‬ Audio Release Date, ‎Thangamagan‬ Movie Posters, Thangamagan‬ Movie stills, Thangamagan‬ Movie updates, Thangamagan‬ Movie news, Dhanush movie news, Dhanush stills

Thangamagan Movie Audio Track List: Tamil actor Dhanush latest film ‎Thangamagan. This Film‬ Audio Release on 27 November. Anirudh music. Samantha, Amy jackson heroines.

ఈనెల 27న ‘తంగమగన్’ ఆడియో విడుదల

Posted: 11/24/2015 10:33 AM IST
Thangamagan movie audio track list

తమిళ స్టార్ హీరో ధనుష్ సినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘విఐపి’. తెలుగు, తమిళం భాషలలో ఈ చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ధనుష్ 25వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని ధనుష్ తన సొంత బ్యానర్ పై నిర్మించారు. వేల్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.

అయితే ఇపుడు ఇదే కాంబినేషన్ తో మరోసారి రాబోతున్నారు. ధనుష్ స్వీయ నిర్మాణంలో నటిస్తున్న తాజా చిత్రం ‘తంగమగన్’. వేల్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ధనుష్ సరసన సమంత, అమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల 27న విడుదల చేయనున్నారు. ఇందులో మొత్తం 4 పాటలు వుండనున్నాయి. ఆ ఆడియో ట్రాక్ లిస్ట్ మీకోసం అందిస్తున్నాం. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

1. Oh Oh - Dhanush, Nikhitha Gandhi
2. Enna Solla - Shwetha Mohan
3. Tak Bak - Anirudh
4. Jodi Nilave - Dhanush, Shwetha Mohan.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  ‎Thangamagan‬  Audio Release Date  Posters  stills  

Other Articles