Sunny Leone sizzled with 27 different bikinis in Mastizaade

Sunny leone sports 27 bikinis in mastizaade

Sunny Leone,Sunny leone bikini,Mastizaade,Sunny leone mastizaade,Sunny leone bikini photos,Sunny leone photos,Sunny leone hot,Bikini photos,Mastizaade actress,Mastizaade hot photos,Tusshar Kapoor,Sunny leone stylist,Vir Das,Mastizaade director,Milap zaveri

Sunny Leone seen in the movie "Mastizaade", in which the actress don as many as 27 different bikinis

మస్తీ జాదే సినిమాలో 27 రకాల వాటితో కనువిందు చేసిన సన్నీ

Posted: 12/06/2015 08:55 PM IST
Sunny leone sports 27 bikinis in mastizaade

హాట్ స్టార్ సన్నీ లియోన్ కథానాయికగా నటించిన తాజా హిందీ చిత్రం ‘మస్తీ జాదే’. పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రం మస్తీ మస్తీగా ఉంటుందట. అంటే.. జోరుగా హుషారుగా అన్నమాట. అసలు సన్నీ సినిమాలంటేనే ఈ రెండూ కామన్. కానీ, ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ఉన్న హుషారు ఓ ఎత్తు.. ఈ చిత్రంలో ఉన్నది మరో ఎత్తు. ఎందుకంటే, ఒకటి కాదు.. రెండు కాదు.. సన్నీ ఏకంగా 27 బికినీల్లో కనిపించి, కనువిందు చేయనున్నారు.
 
మిలప్ జవేరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ సభ్యులు చూసి ఖంగు తిన్నారు. అంత బోల్డ్‌గా ఉంటుందట. సెన్సార్ బోర్డ్‌కు చెందిన మొదటి రెండు బోర్డ్స్ ఎగ్జామినింగ్ కమిటీ, రివైజింగ్ కమిటీ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించాయి. దాంతో ట్రిబ్యునల్‌కు పంపించారు. చివరకు ‘ఎ’ సర్టిఫికెట్‌తో సెన్సార్ సమస్య క్లియరైంది. మామూలుగా అయితే మే 1న విడుదల చేద్దామనుకున్నారు. సెన్సార్‌పరమైన ఇబ్బందుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
 
వచ్చే నెల 29న విడుదల చేయాలనుకుంటున్నారట. ఇక.. సన్నీ బికినీల విషయానికొస్తే.. ఈ చిత్రానికి పని చేసిన స్టయిలిస్ట్ ‘ఈ సినిమా మొత్తం మీరు దాదాపు బికినీల్లోనే కనిపిస్తారు. అందుకే మీరు సన్నబడాలి’ అని చెప్పగానే సన్నీ ‘అన్ని బికినీలా?’ అని ఆశ్చర్యపోయారట. చివరకు కన్విన్స్ అయ్యి, తగ్గారట. సన్నీ బికినీ బాడీ చూసి, ఆమె అభిమానులు స్వీట్ షాక్‌కి గురవుతారని చిత్రబృందం అంటోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Mastizaade  27 bikinis  

Other Articles