బాలీవుడ్ లో మళ్లీ సన్నీలియోన్ అందాల ప్రదర్శన మొదలయ్యింది. మొన్నటివరకు తన అందాలతో పిచ్చెక్కించిన సన్నీలియోన్.. ఈసారి తన అందాలతోనే కాకుండా తన మత్తెక్కించే మాటలతో కూడా వేడి పెంచనుంది. బాలీవుడ్ లో సన్నీలియోన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మస్తీజాదే’.
ఇటీవలే ఈ చిత్ర పోస్టర్లు, ఫోటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్లు చూస్తేనే ఇదేదో అడల్ట్ చిత్రమని అర్ధమవుతోంది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో అడల్ట్ సీన్లతో పాటు, డైలాగ్స్ కూడా చాలా ఘాటుగా వున్నాయి. అడల్ట్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు తప్ప, మిగతా సినీ ప్రేక్షకులు ఈ సినిమాను విమర్శించడం ఖాయం.
ఇందులో సన్నీలియోన్ ఏకండా 27 బికినీల్లో కనిపించి కనువిందు చేయనుంది. సెన్సార్ బోర్డ్ కూడా సెన్సార్ రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరించి, చివరకు A సర్టిఫికెట్ ను అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 29న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ అడల్ట్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ రానుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more