Forbes 2015 Indian Celebrities Highest Grossing List

Forbes 2015 indian celebrities highest grossing list

Forbes 2015 Highest Grossing Indian Celebrities List, Forbes 2015 Celebrities List, Forbes magazine 2015, Forbes magazine 2015 list, Deepika in Forbes magazine 2015, Forbes magazine Grossing Indian Celebrities List, Indian Celebrities Grossing List

Forbes 2015 Indian Celebrities Highest Grossing List: 2015’s Forbes India’s Richest Celebrities List has been out and surprisingly King Khan Sharukh Khan has been leading the list with an yearly earnings of Rs 257.50 crores.

షారుక్, దీపికల హవా.. అత్యధిక వసూళ్ల సెలబ్రెటీలు వీరే

Posted: 12/11/2015 05:12 PM IST
Forbes 2015 indian celebrities highest grossing list

సినిమా హీరోల పారితోషకం కొన్ని కోట్లల్లో వుంటుందనే విషయం తెలిసిందే. ఒక్కో సినిమాకు ఏయే హీరో ఎంతెంత తీసుకుంటున్నాడో తెలియదు కానీ.. స్టార్ హీరోలు సంవత్సరం మొత్తంగా ఎంత సంపాదిస్తున్నారనే విషయాన్ని తాజాగా ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ బయటపెట్టేసింది.

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యధికంగా సంపాదించే సినీ, క్రీడ సెలబ్రెటీల జాబితాను విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ద్వితీయ స్ధానంలో నిలిచారు. ఇక హీరోయిన్లలో దీపికా పదుకునే మొదటి స్థానం దక్కించుకుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఆ జాబితా వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి.


1. Sharukh Khan Rs.257.50 crore
2. Salman Khan Rs.202.75 crore
3. Amitabh Bachchan Rs.122.00 crore
4. Mahendra Singh Dhoni Rs.119.33 crore
5. Aamir Khan Rs.104.25 crore
6. Akshay Kumar Rs.127.83 crore
7. Virat Kohli Rs.104.78 crore
8. Sachin Tendulkar Rs.40.00 crore
9. Deepika Padukone Rs.59.00 crore
10. Hrithik Roshan Rs.74.50 crore

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles