Ram Nenu Sailaja Movie Teaser

Ram nenu sailaja movie teaser

Ram Nenu Sailaja Teaser, Ram Nenu Sailaja First Look, Nenu Sailaja First Look, Ram Nenu Sailaja Posters, Ram latest stills, Nenu Sailaja movie stills, Ram movies, Ram

Ram Nenu Sailaja Movie Teaser: Nenu Sailaja Telugu Movie Teaser featuring Ram, Keerthi Suresh. Music composed by Devi Sri Prasad. #NenuSailaja movie directed by Kishore Tirumala. Produced by Sravanthi Ravi Kishore under the banner Sri Sravanthi Movies.

‘నేను శైలజ’ టీజర్ విడుదల... ప్రేమించే అమ్మాయి కోసం వెయిటింగ్

Posted: 12/12/2015 10:12 AM IST
Ram nenu sailaja movie teaser

‘పండగ చేస్కో’, ‘శివమ్’ చిత్రాల తర్వాత టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను శైలజ’. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో రామ్ ఓ లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నాడు. పూర్తిస్థాయి లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.

ఇందులో రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. త్వరలోనే ఆడియో విడుదల చేసి, వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Nenu Sailaja  Teaser  Posters  Stills  

Other Articles