Smita Baha Kilikki Video Song

Smita baha kilikki video song

Smita Baha Kilikki Song, Baha Kilikki Song, Smita Baha Kilikki Song Video, Smita latest songs, Smita video songs, Smita hot stills, Smita latest news, Smita latest kilikki song, Smita

Smita Baha Kilikki Video Song: Smita's tribute to team Baahubali - Baha Kilikki. Rap feat noel sean also featuring 'kalakeya' prabhakar.

స్మిత గ్లామరస్ ‘బాహ కిలిక్కి’ సాంగ్

Posted: 12/23/2015 01:32 PM IST
Smita baha kilikki video song

ప్రముఖ టాలీవుడ్ పాప్ లేడీ సింగర్ స్మిత మరోసారి తన కొత్త కిలికిలి పాటతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటివరకు తన హస్కీ వాయిస్ తో అలరించిన స్మిత.. ఈసారి కిలికిలి భాషతో ఓ పాటను రూపొందించి, తన గ్లామర్ తో చిందులేస్తూ అదరగొడుతోంది.

‘బాహుబలి’ సినిమాలో ‘కాలకేయ’ పాత్రలో ప్రభాకర్ మాట్లాడిన ‘కిలికిలి’ భాష ఎంత ప్రజాదారణ పొందిందో అందరికి తెలిసిందే. అయితే ఇదే భాషతో స్మిత ఓ పాటను రూపొందించింది. ఈ పాటకు మదన్ కార్కీ సాహిత్యం, అచ్చు సంగీతాన్ని అందించారు. బాస్కో డాన్స్ కంపోజ్ చేసిన ఈ పాటలో స్మితతో పాటు ప్రభాకర్, నోయల్ లు చిందులేసారు.

ఈ పాటను స్మిత ‘బాహుబలి’ టీంకు అంకితమిచ్చారు. ఈ పాటలో స్మిత చాలా గ్లామరస్ లుక్ తో కనిపించింది. అలాగే కాలకేయగా మరోసారి ప్రభాకర్ ఓ భయంకరమైన లుక్ తో ఆకట్టుకున్నాడు. ఈ పాటకు ప్రస్తుతం మంచి రెస్పాన్సే వస్తుంది. ఆ పాటను మీకోసం అందిస్తున్నాం.. మీరు చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smita  Baha Kilikki Song  Videos  Stills  

Other Articles