Salman khan | Hit and Run | Case | Mumbai Court | Movies

Salman khan hit and run case latest news

Salman Khan Hit and Run Case latest updates, Salman Khan Hit and Run case, Salman Khan court issue, Salman Khan hit and run issue, Salman Khan latest news, Salman Khan, Salman Khan movies, Salman Khan stills

Salman Khan Hit and Run Case latest news: Bollywood actor Salman Khan Hit and Run Case. maharashtra governments plea against salman acquittal.

నేడే సుప్రీంకోర్టులో సల్మాన్ కేసు విచారణ

Posted: 02/05/2016 09:20 AM IST
Salman khan hit and run case latest news

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ‘హిట్ అండ్ రన్’ కేసు నీడలా వెంటాడుతూనే వుంది. 2002 సెప్టెంబర్ 28న అర్థరాత్రి సమయంలో మద్యం తాగి, వేగంగా డ్రైవింగ్ చేస్తూ బాంద్రా శివార్లలో పేవ్ మెంట్ పై పడుకున్న వారిపై సల్మాన్ తన వాహనంతో దూసుకెళ్లాడని.. ఆ ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారనే ఆరోపణలతో సల్విషయం అందరికి తెలిసిందే.

13 ఏళ్లుగా ఈ కేసు సల్మాన్ ను వెంటాడుతూనే వుంది. అయితే 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బొంబాయి హైకోర్టు సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయనపై ఉన్న అన్ని అభియోగాలనూ హైకోర్టు తోసిపుచ్చింది. అంతకుముందు సెషన్‌ కోర్టు ఆయనను దోషిగా ప్రకటించి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. దీనిపై ఆయన బొంబాయి హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది.

ఈ కేసులో సల్మాన్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం గత నెల 22న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. తాజాగా సుప్రీంకోర్టులో సల్మాన్ కు వ్యతిరేకంగా దాఖలయిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. మరి ఏం జరుగనుందో మరికొద్ది గంటల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Hit and Run  Case  Mumbai court  Movies  

Other Articles