మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండవ వివాహం ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ తో జరుగనున్న విషయం తెలిసిందే. శ్రీజ వివాహం తన చిన్నప్పటి క్లాస్ మేట్ అయినటువంటి కళ్యాణ్ తో జరుగనుంది. ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చిరు ఇంట్లో సందడిగా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ, బంధుమిత్రులతో సంతోషంగా జరుగుతున్నాయి. ఇదిలా వుంటే శ్రీజ వివాహం తేదిని ఖరారు చేసారు. శ్రీజ-కళ్యాణ్ ల వివాహం మార్చి 31న, హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో గ్రాండ్ గా జరుగనుంది. ఈ వివాహానికి సంబంధించిన శుభలేఖను చాలా క్లాసీగా డిజైన్ చేయించారు.
ఈ వివాహ వేడుకకు ఆంధ్ర, తెలంగాణ రాజకీయ నాయకులతో పాటు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మెగా హీరోలంతా వారి వారి సినిమా షూటింగ్ లలో బిజీగా వున్నారు. మార్చి 29నుంచి మెగాహీరోలంతా ఈ వేడుకలో పాల్గొననున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more