‘బ్రహ్మోత్సవం’ను అలా వదిలేయకూడదట! | Brahmotsavam Leaked Dialogues

Brahmotsavam leaked dialogues

Mahesh Babu talks about Srikanth Addala, Highlights Of Brahmotsavam, Mahesh wants to do Halk role, Bala Tripuramani Song Making, Brahmotsavam Movie Songs Making, Brahmotsavam Making, Brahmotsavam Movie Updates, Brahmotsavam Movie Stills, Brahmotsavam Posters, Brahmotsavam Release Date, Brahmotsavam Songs, Brahmotsavam Videos, Brahmotsavam Trailers

Brahmotsavam Leaked Dialogues: Mahesh Babu, Kajal Aggarwal, Samantha and Pranitha. Directed by Srikanth Addala and music composed by Mickey J Meyer.

‘బ్రహ్మోత్సవం’ను అలా వదిలేయకూడదట!

Posted: 05/18/2016 10:26 AM IST
Brahmotsavam leaked dialogues

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మహేష్ సరసన కాజల్, సమంత హీరోయిన్లుగా నటించారు. ప్రణీత, రేవతి, సత్యరాజ్, జయసుధ, సాయాజీ షిండే, నరేష్ వంటి ప్రధాన తారాగణం నటించారు.

Also Read: తనపై తాను కామెంట్ చేసుకున్న మహేష్

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ U సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ లీక్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ డైలాగ్స్ ఏంటో.. మరి అవి ‘బ్రహ్మోత్సవం’ సినిమాలోనివా కాదా అనే విషయం మీరు చూసి చెప్పండి.

Also Read: ‘బ్రహ్మోత్సవం’ భామకు షాకిచ్చిన లిప్ లాక్

Brahmotsavam Movie Review

1. మంచితనం నీ పుట్టుమచ్చ అయితే... దొంగతనం, చెడ్డతనం నువ్వు పెట్టుకున్న మచ్చలు.. ఏ మచ్చలు కావాలో నువ్వే నిర్ణయించుకో.

2. సమస్యలు అలలు లాంటివి... వస్తుంటాయి పోతుంటాయి.. కానీ నువ్వు ఎప్పుడూ తీరంలా స్ట్రాంగ్ ఉండాలి.

3. నలుగురిలో వుండటం అంటే.... నీ ఇంట్లో నాలుగు గోడల మధ్య వుండటం కాదు.. నలుగురూ నిన్ను గుర్తించడం.

4. ఫ్యామిలీ ప్రాణం లాంటిది. జాగ్రత్తగా చూసుకోవాలే గానీ.. ఎక్కడ పడితే అక్కడ మధ్యలో వదిలేయకూడదు.

5. సముద్రంలో నీరు, అసమర్ధుడి దగ్గర డబ్బు ఎంత వున్న ప్రయోజనం వుండదు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brahmotsavam  Mahesh Babu  Kajal  Samantha  Praneetha  

Other Articles