సల్మాన్ ‘రేప్’ కామెంట్లపై రచ్చ | salman rape woman comments stirs in media

Salman rape woman comments stirs in media

salman khan raped woman comments, woman organistions angry on salman, సల్మాన్ రేప్ అయిన అమ్మాయిలా అయ్యాడా? సల్మాన్ పై రేప్ జరిగింది, సల్మాన్ రేప్ కామెంట్లు, అత్యాచార బాధితురాలిగా సల్మాన్, తాజా వార్తలు, బాలీవుడ్ వార్తలు, సినిమా వార్తలు, తెలుగు వార్తలు, సల్మాన్ ఖాన్ రేప్, salman khan news, entertainment news, film news, bollywood latest news, telugu news, salman sultan interview

In a recent interview, the actor reportedly made a shocking statement that has sent social media in a tizzy. During his interaction with entertainment website spotboye.com , Salman was asked about his experience of playing a wrestler in his upcoming film Sultan, and he said that he felt like a “raped woman”. woman organisations serious on this issue serving notice.

సల్మాన్ ‘రేప్’ కామెంట్లపై రచ్చ

Posted: 06/21/2016 03:08 PM IST
Salman rape woman comments stirs in media

మాములు వ్యక్తలు నోరు జారితే జనాలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ, సెలబ్రిటీల విషయంలో మాత్రం అది చాలా కష్టం. సరదాగా చేసినవి అయినప్పటికీ ఎటో ఒక సైడ్ నుంచి వాటిపై విమర్శలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ కండలవీరుడు ఇలాంటి పరిస్థితి అదే స్థితిలో ఉన్నాడు. తన రీసెంట్ చిత్రం సుల్తాన్ కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన రేప్ కామెంట్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

చిత్రానికి తాను పడ్డ కష్టం గురించి వివరిస్తూ... షూటింగ్ సమయం నరకంలా అనిపిచింది. 120కిలోల వ్యక్తిని అమాంతం పైకెత్తి మళ్లీ కిందకు పడేయాలి. ఇది చాలా సార్లు.. చాలా యాంగిల్స్ లో చేయాల్సి ఉంటుంది. నిజమైన రెజ్లర్ కూడా ఒకే రోజు అన్ని సార్లు అవతలి వ్యక్తిని ఎత్తాల్సిన అవసరం ఉండదు. అంతా అయ్యే సరికి నా పరిస్థితి రేప్ అయిపోయిన మహిళలా అయిపోయింది. కనీసం తిన్నగా నడవలేకపోయాను' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా, దీనిపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగింది. మహిళా సంఘాలు సల్లూ భాయ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. దీంతో జోక్యం చేసుకున్న జాతీయ మహిళా కమిషన్ సల్మాన్ ను వివరణ కోరుతూ ఓ లేఖ పంపింది. అతేకాదు వారంలోగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కోర్టు కీడుస్తామని ఆదేశించింది. తన కష్టం గురించి వివరించాలన్న ఆత్రుత మంచిదే అయినప్పటికీ అందుకోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని పలువురు సెలబ్రిటీలు సైతం చెబుతున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  sulthan interview  raped woman comments  

Other Articles