సారీ చెప్పేసిన తమ్మూ, శామ్ | samantha and tamanna says sorry for not attending ATA 2016

Samantha and tamanna says sorry for not attending ata 2016

ATA 2016, ATA celebrations, ATA samantha and tamanna, Top actress absent for ATA 2016, సమంత, తమన్నా సారీ చెప్పేశారు, తమన్నా మరియు సమంత, సమంత మరియు తమన్నా, ఇద్దరు ముద్దుగుమ్మలు ఎగవేశారు. ఆటాకి ఆ ఇద్దరు గైర్హాజరు, తాజా వార్తలు, తెలుగు వార్తలు, movie news

Samantha and Tamanna says sorry for not attending ATA 2016. Both says sory to fans in twitter.

సారీ చెప్పేసిన తమ్ము, శామ్

Posted: 06/29/2016 05:46 PM IST
Samantha and tamanna says sorry for not attending ata 2016

టాలీవుడ్ లో హాట్ బ్యూటీలు తమన్నా, సమంతా లు సోషల్ మీడియలో క్షమాపణలు చెప్పారు. తమ అభిమానులకు సారీ చెబుతూ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వారు చేసిన తప్పేంటంటారా?


ఆటా వేడుకలకు హాజరు కావటం లేదంటూ వీరిద్దరు ట్విట్టర్లో ప్రకటించారు. చికాగోలో ఈ యేడాది జరగనున్న ఆటా వేడుకలకు హజరుకావటం లేదంటూ తమన్నా ట్వీటితే, కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఆటాకి రాలేకపోతున్నానని సమంత ట్వీటింది. ప్రతీ యేడు లాగే ఈ యేడాది సెలబ్రేషన్స్ కోసం ఆటా భారీ ఎత్తున్న ఏర్పాట్లు చేసింది. ప్రముఖ నటీనటులు జగపతిబాబు, నాని, రాశీ ఖన్నా, లావణ్య త్రిపాఠి, ఇంకా కొందరు జబర్దస్త్ కమెడియన్స్ కూడా సందడి చేయనున్నారు.


25 ఏళ్ల వేడుకలు కావటంతో దీనికి మరింత కలరింగ్ తెచ్చేందుకు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలను ఆహ్మానించింది. పూర్తి సెలబ్రిటీల జాబితాతో కూడిన లిస్ట్ ను కూడా అల్రెడీ ప్రకటించేసింది. అయితే వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నామంటూ వీరద్దరు చెప్పేయటంతో నిర్వాహకులతోపాటు అభిమానులు నిరాశలో మునిగిపోయారు.   

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  tamanna  ATA 2016  

Other Articles