రెజీనా బికినీ కన్ఫర్మ్ గురూ! | regina bikini for kannada movie

Regina bikini for kannada movie

regina Bikini feat for Kannada Movie, regina Role in Nakshatram movie, Sandeep Kishan Nakshatram

Regina Cassandra Bikini for kannada Star Sudeep's movie. And police avatar for nakshatram movie.

రెజీనా బికినీ ట్రీట్ కన్ఫర్మ్ గురూ!

Posted: 07/11/2016 11:48 AM IST
Regina bikini for kannada movie

నెల రోజులు టైం ఇస్తే చాలూ బికినీకి సిద్ధమైపోతానని అనౌన్స్ చేసింది డస్కీ బ్యూటీ రెజీనా. ఇంకోవైపు దెయ్యం పాత్రలో ఓ హర్రర్ చిత్రంలో నటించేందుకు సిద్ధమైపోయింది. ఇదిలా ఉండగానే మరో ఆసక్తికరమైన రోల్ ఆమె సొంతం అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సందీప్ కిషన్ కృష్ణ వంశీ దర్శకత్వంలో నక్షత్రం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు కాగా, రెజీనా లీడ్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో అలరించబోతుందని చెబుతున్నారు. ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఆమె పాత్రను రూపొందించాడట కృష్ణ వంశీ. గతంలో రోటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య చిత్రాల్లో రొమాన్స్ చేసిన ఈ జంట మూడోసారి మాత్రం కాస్త వెరైటీ రోల్స్ లోనే కనిపించబోతున్నారని అర్థమౌతోంది.

అన్నట్లు ఇచ్చిన మాట ప్రకారం బికినీ వేసేందుకు కూడా రెజీనా రెడీ అయినట్లు ఇంకో వార్త అందుతోంది. అయితే అది తెలుగు చిత్రం కోసం కాదు లెండి.  ఓ కన్నడ చిత్రం కోసం... స్టార్ హీరో సుదీప్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఓ చిత్రంలో రెజీనా కాసేపు పాత్రలో కనిపించనుందట. హాట్ అప్పీరియన్స్ కోసం బికినీ ఫీట్ కు సిద్ధమైపోతుందని తెలుస్తోంది. అన్నట్లు ఆ సినిమాలో కూడా రెజీనా పోలీస్ పాత్రలోనే కనిపించనుందట.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina Cassandra bikini for Sudeep  Nakshatram  Sandeep Kishan  Krishna Vamshi  Cop  

Other Articles