బాలీవుడ్ 90's బ్యూటీ మాధురి దీక్షిత్, యువనటుడు వరుణ్ ధావన్... ఈ ఇద్దరు జంటగా నటిస్తే ఎలా ఉంటుంది. ఛా... ఛాన్సే లేదంటారా? కానీ, వీళ్లద్దరి కలిసి నటించిన ఓ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. కానీ, అది సినిమా కోసమో, కనీసం యాడ్ కోసమో కాదు. అయినా నటించారు. దర్శక దిగ్గజం సంజయ్ లీలా బన్సాలీ డైరక్షన్ లో వచ్చిన దేవదాస్ చిత్రానికి జూలై 12తో సరిగ్గా 14 ఏళ్లు పూర్తయ్యింది.
On completion of #14YearsOfDevdas this is my first dubsmash for you. Thank you @Varun_dvnpic.twitter.com/FJ8nXES4Oq
— Madhuri Dixit-Nene (@MadhuriDixit) July 12, 2016
ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్ అందులోని ఓ డైలాగ్ ను నిన్న డబ్ స్మాష్ చేసి తన ట్విట్టర్ లో పెట్టాడు. బాబూజీ నే కహా... అంటూ డైలాగ్ చెప్పి సంజయ్ లీలా బన్సాలీకి కృతజ్నతలు చెప్పుకున్నాడు బాద్ షా. ఇక ఇదే డైలాగ్ పై మాధురి దీక్షిత్ కూడా డబ్ స్మాష్ చేసింది. ఇందుకోసం యువనటుడు వరుణ్ ధావన్ సాయం తీసుకుంది. ఇద్దరు కలిసి ఈ డైలాగ్ ను పూర్తి చేశారు. అయితే దీనికి షారూఖ్ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు.
Chandru this is DhawanDas not DevDas! 2nd he doesnt drink, 2 health conscious. & wot happened to ur voice Chandru. https://t.co/FaK6DPB81I
& Shah Rukh Khan (@iamsrk) July 12, 2016
చంద్రూ...(దేవదాస్ లో మాధురి పాత్ర) అది నేను(దేవదాస్) కాదు ధావన్ దాస్... అతను నాలా తాగడు, ఆరోగ్యంపై చాలా శ్రద్ధ ఎక్కువ, అసలు నీ గొంతుకు ఏమైందంటూ రిప్లై ఇచ్చాడు. ఇది చూస్తున్న వారు ఎలాగూ వరుణ్ షారూఖ్ కి తమ్ముడేగా(దిల్ వాలే సినిమాలో...) ఫర్వాలేదు... తప్పేం లేదంటూ తింగరి కామెంట్లు చేస్తున్నారు.
-భాస్కర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more