పోర్న్ సినిమాలు అంటే అదేదో పెద్ద తప్పు చేయటం అనే అపోహ చాలా మందికి ఉంది. కానీ, విశాల దృక్ఫథంతో వాటిని చూసేవారు ఎంత మంది ఉన్నారు చెప్పండి?. విదేశాల్లో అయితే అవి కూడా మాములు సినిమాల్లాగానే షూటింగ్ జరుపుకుంటాయి. సెక్స్ కి సంబంధించిన ఈ చిత్రాలు పూర్తి రక్షణతోనే జరుగుతాయన్నది బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. మాములు సినిమాల్లో ఎలాగైతే కామెడీ, యాక్షన్ ఉంటాయో ఇక ఇందులో కూడా రకరకాల వర్షన్ లతో చిత్రాలు కూడా ఉండటం విశేషం. నిజానికి 1896 నుంచే ఈ బూతు సినిమాల హవా మొదలైంది.
మనదేశంలో ఇవి ఇల్లీగల్ అయినప్పటికీ, పాశ్చాత్య దేశాల్లో మాత్రం అవి లీగల్. నడిరోడ్డుపై, జనసందోహం నడుమ ఇలా ఎక్కడ పడితే అక్కడ వీటి చిత్రీకరణ అక్కడ జరుగుతుంటుంది. అదే టైంలో పెద్దల సమక్షంలో మాత్రమే అన్న నియమాన్ని అక్కడ తూచా తప్పకుండా పాటిస్తాయి. ఇక మాములు సినిమాల్లాగానే వీటి కూడా ప్రోడక్షన్ హౌస్ లు, దర్శకులు, మేకప్ మెన్ లు ఇలా ఒక మాములు సినిమాకైతే ఎలా ఉంటారో వీటికి కూడా అంతే. సుమారు రెండు శతాబ్ధం క్రితమే ప్రారంభమైనప్పటికీ వీటి హవా నడుస్తుంది మాత్రం రెండు మూడు దశాబ్దాల నుంచే. ఇక ఇంటర్నెట్ వాడకం ఎక్కవైన కొద్దీ వీటి పాపులారిటీ బాగా పెరిగిపోయింది. ఇక వీటిలో నటించే నటీనటులకు స్టార్ హీరోలకు, హీరోయిన్ లకు సరిపడా క్రేజ్ అక్కడ లభిస్తుంది. అంతే కాదు స్టార్ డమ్ ని బట్టి ఆయా చిత్రాల ద్వారా వారు అందుకునే పారితోషకం కూడా భారీగానే ఉంటుంది. ఇదంతా సెక్స్ ఎడ్యుకేషన్ లో భాగంగానే ఉండటం కొసమెరుపు.
బహుశా పోర్న్ వారిని చిన్న చూపు చూడటమనేది మన దేశంలోనే ఉందేమో. అదే టైంలో మన దేశం తరపు నుంచి కూడా వాటిల్లో దుమ్ము దులిపి పాపులర్ అయిన స్టార్లు కూడా చాలా మందే ఉన్నారు. ఈ బూతు చిత్రాల ద్వారా రాణిస్తున్న భారతీయలు, భారత సంతతికి చెందిన వారి జాబితా కొంతమంది మీకోసం... సన్నీలియోన్ ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. సిక్కు కుటుంబంలో జన్మించిన ఈ ఇండో-కెనడియన్ భామ కెనడాలో పోర్న్ సినిమాల ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఎక్కువ చిత్రాల్లో తన భర్త డేనియల్ వెబర్ తోనే నటించటం విశేషం. బారత్ కు తిరిగి వచ్చాక మొదట్లో చీత్కరాలు ఎదుర్కొన్న ఆమె ఆపై ఎలాంటి క్రేజ్ అందుకుందో మనందరికీ తెలుసు.
ప్రియా రాయ్(37) దేశ రాజధాని ఢిల్లీలో పుట్టిన ఈమె తన 2వ ఏటనే అమెరికాకు దత్తత మీద వెళ్లింది. 12వ ఏటనుంచే పోర్న్ సినిమాల్లో కనిపించటం మొదలు పెట్టడం చేసిన ఆమె తన 29వ ఏట నుంచి పూర్తిస్థాయిలో నటించటం మొదలుపెట్టింది. 2013 లో రిటైర్ మెంట్ ప్రకటించిన ఆమె పర్సనల్ లైఫ్ కోసం వాటిని వదులుతున్నట్లు తెలిపింది. సేఫ్ సెక్స్ కోసం చిత్రాల్లో నటించేవారు తప్పనిసరిగా కండోమ్ వాడాలని కోర్టుకు కూడా ఎక్కింది. ఇప్పటిదాకా ఉన్న పోర్న్ నటీమణుల జాబితాలో ఆమె స్థానం ఇప్పటికీ 19గానే ఉండటం విశేషం.
ఇక వీరి తర్వాత నదియా నైసీ, లే జయే, షాజియా సహారి, సహారా నైట్, మాధురి పటేల్, జాజ్ మిన్ చౌదరి, ఆశా కుమార్, అంజలి కారా, డెస్టినీ డెవిల్లె, గయా పటేల్, రాఖీ, ఇలా పలువురు పోర్న్ చిత్రాలతో నటించి, నటిస్తూ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ని సంపాదించేశారు. ప్రస్తుతం ఓపెన్ మైండ్ ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోతుండటంతో పోర్న్ కి ఇప్పుడిప్పుడే బాగా ఆదరణ పెరిగిపోతుంది. అందుకే పోర్న్ సినిమాలను, అందులో నటించే వారిని దయచేసి చిన్న చూపు చూడకండి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more