టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడోక యువరాణి. పోటీగా సమంత, కాజల్ లాంటి వాళ్లు మెల్లిగా డ్రాప్ అయిపోతుండటం, కొత్తవాళ్లకు కూడా అంత స్కోప్ లేకపోవటంతో ఈ ట్యాలెంటెడ్ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లతోనే కాదు, ఇప్పుడు కోలీవుడ్ అగ్రహీరోల కన్ను మీద ఈ గోల్డెన్ లెగ్ మీదే పడింది. వచ్చే ఏడాదే రకుల్ కోలీవుడ్ డెబ్యూకి ఛాన్సెస్ ఉన్నాయి.(అందులో మహేష్ సినిమా కూడా ఉంది).
ఇక నటన పరంగానే కాదు, రకుల్ గొప్ప పనులతో కూడా బాగానే పాపులర్ అవుతుందండోయ్. సంపాదించేదాంట్లో కాస్త లేనివారికిస్తే నష్టం లేదన్న వాదనను వినిపించే ఈ ఢిల్లీ బ్యూటీ సేవా కార్యక్రమాలపై కూడా పడిపోయింది. ముందుగా F45 పేరిట ఓసొంత జిమ్ పెట్టి బిజినెస్ లోకి అడుగుపెట్టిన రకుల్ ఇప్పుడు ఓ మంచి పని కోసం ముందుకు వచ్చింది. నవంబర్ 20న గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో ఫిట్ నెస్ అన్ ప్లగ్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించబోతుంది.
ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బును అత్యాచార బాధితులకు వినియోగించాలని డిసైడ్ అయ్యింది. అందుకోసం కొంత మంది సినీ సెలబ్రిటీలను కూడా ఇప్పటికే ఆహ్వానించింది. సుమారు 5 గంటలపాటు జరిగే ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చే డబ్బును ఇలా వారికి అందజేయటం ద్వారా స్వశక్తితో పని చేసేందుకు బతుకు మీద ఆశ కల్పించొచ్చు కదా అని అంటోంది రకుల్. కాన్సర్ పిల్లలు, హెచ్ఐవీ బాధితులు ఇలా ఆలోచించే హీరోయిన్లు ఉంటం ఒక ఎత్తు అయితే, ఇలా బ్రాడ్ గా ఆలోచించేవారు ఎంత మంది ఉంటారు చెప్పండి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more