మెగా మూడో పాట మెస్మరైజ్ చేయట్లేదా? | Khaidi No 150 third sond review.

Khaidi no 150 3 track released

Chiranjeevi Khaidi No 150, Khaidi No.150 song You and Me, You and Me song, You and Me review, Chiranjeevi You and Me, Khaidi No 150 third song, You and Me song lyrics

Megastar Chiranjeevi Khaidi No 150 third song You and Me released.

చిరు మూడో పాట ఏం చేయబోతుందో?

Posted: 12/29/2016 08:53 AM IST
Khaidi no 150 3 track released

మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 మూడో సాంగ్ వచ్చేసింది. వరుసగా ఆడియో సాంగ్స్ విడుదల చేస్తూ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్న మెగాస్టార్.. ఇప్పుడు ' మీ మీ మీ మీమీ.. ఇకపై ఓన్లీ యూ అండ్ మీ' అంటూ శ్రోతల దగ్గరకు వచ్చేశారు.

సాయం కాలానా.. సాగర తీరానా.. సంధ్యా సూర్యుడిలా నువ్వూ.. నేనూ! వేసవి కాలానా.. వెన్నెల సమయాన.. తారా చంద్రుడిలా నువ్వూ.. నేనూ! అంటూ హుషారుగా సాగే 'ఖైదీ నెం.150' మూడో సాంగ్ వచ్చేసింది. శ్రేయా ఘోషాల్, హరిహరన్ పాడిన ఈ రొమాంటిక్ ట్రాక్ బాగుంది. ఇప్పటివరకూ రెండు పాటలతో మాస్ ట్రీట్ అందించిన చిరు, రొమాంటిక్ మెలోడీ తో వచ్చేశాడు. ట్యూన్ సో..సో...గానే ఉన్నా దేవి సౌండింగ్ మాత్రం కొత్తగా ఇచ్చాడు.

 

ఈ పాటను కూడా చిరు-కాజల్ ల మధ్య స్లొవేనియాలోనే చిత్రీకరించారు. ఇక స్టిల్స్ చూస్తుంటే మెగాస్టార్ మెస్మరైజ్ చేశాడని పిస్తోంది. స్లో సాంగ్స్ తన దైన శైలిలో చిరు వేసిన స్టెప్పుల స్టిల్స్ ఆక్టుకుంటున్నాయి. మొత్తం మీద మూడో పాటతో కూడా ఖైదీ సంచలనాలు క్రియేట్ చేయటం ఖాయంగానే కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Third Song  You and Me  

Other Articles