ఆ హాట్ మోడల్ ఏం చేస్తుందో చూస్తే షాకవుతారు Russian Model hangs off 1,000ft building for Photo Shoot.

Viki odintcova death defying photoshoot

Russian Model Viki Odintcova, Cayan Tower Model, Viki Odintcova Photo Shoot, Viki Odintcova Hot, Viki Odintcova New Photo Shoot, Viki Odintcova 2017, Viki Odintcova Latest, Viki Odintcova Dubai, Viki Odintcova Photo Shoot, Viki Odintcova Death, Viki Odintcova Topless, Viki Odintcova New, Skyscraper Photo Shoot

Russian Model Viki Odintcova’s photo shoot on a Dubai. She was seen hanging from a skyscraper Cayan Tower. without any protection, just for a photoshoot.

హాట్ మోడల్ డేంజరస్ ఫోటో షూట్

Posted: 02/17/2017 01:59 PM IST
Viki odintcova death defying photoshoot

రిస్క్ లేకపోతే లైఫ్ లో కిక్కు ఉండదనుకునే కొందరూ తమ క్రేజీ చేష్టలతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఆ సాహస యత్నంలోనే  అనుకోని ప్రమాదాల బారిన పడటం కూడా తరచూ చూస్తున్నాం కూడా. కానీ, ఇక్కడో భామ మాత్రం తనకు రిస్కే ఊపిరి అంటోంది. అనటమే కాదు ఆ మేర ఫీట్లు కూడా చేసేస్తోంది.

రష్యాకు చెందిన వీకీ వోడిన్ట్కోవా వయసు 22 ఏళ్లు. మోడల్ కావటంతో ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్ల సంఖ్య బాగానే ఉండేది. కానీ, ఇప్పుడది 3.2 మిలియన్లకు చేరింది. అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే కింద ఉన్న వీడియో చూడండి.



ఫిబ్రవరి 3న వీకీ ఓ వీడియోను ఇన్ స్టా లో ఉంచింది. దుబాయ్ లోని ఎత్తైన కయాన్ టవర్ మీద ఇలా వేలాడుతూ సాహసోపేతంగా ఫోటోలు దిగి ఆశ్చర్యపరిచింది. ప్రఖ్యాత ఫోటో గ్రాఫర్ అలెగ్జాండర్ తిక్మిరోవ్ తానే స్వయంగా ఆమెను పట్టుకుని ఇలా ఫోటోలు తీయసాగాడు. అంతే దెబ్బకు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. 70 అంతస్తుల భవనం, పైగా వెయ్యి ఫీట్ల ఎత్తులో  ఈ సుకుమారి చేసిన ఫీట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాగని వికీలో హాట్ కోణం లేదనుకోండి. బికినీ దగ్గరి నుంచి న్యూడ్ ఫోటోల దాకా అన్ని ఆమె ఖాతాలో ఉన్నాయి.

 

వీకీ హాట్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russia  Model Viki Odintcova  Dubai  Photo Shoot  

Other Articles