క్రేజీ పనులతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోవటం వర్మకు కొత్తేం కాదు. అయితే అందుకోసం దగ్గరి మనుషులను కూడా టార్గెట్ చేయటం ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నాడు కూడా. గౌరవం మర్యాద ఉంది అంటూనే మెగా ఫ్యామిలీపై ఆర్జీవీ చేసే వ్యాఖ్యలు ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి చేసినా మధ్య మధ్యలో అదే పని చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా మరో హీరో తనయుడిపై కామెంట్లు చేసి చివాట్లు తింటున్నాడు.
బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ను బికినీ బేబీ అంటూ కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కున్నాడు వర్మ. ఇంతకీ వర్మ వర్షన్ ఏంటంటే.. టైగర్ కి తండ్రి జాకీలా మంచి బాడీ షేప్ లేదంట. రీసెంట్ గా టైగర్ కి బర్త్ డే విషెష్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అందులో అతగాడి పోజులు ఉర్మిళలో రంగీలా ఉందని, మగాడిలా ఫోజులివ్వటం నేర్చుకో అంటూ ట్వీట్ చేశాడు.
అయితే ఈ అవమానంపై జాకీ, టైగర్ లు లైట్ తీస్కున్నప్పటికీ, టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా మాత్రం బాగా సీరియస్ అయ్యింది. నిజమైన మగాడికి ఇతరులను ఎలా గౌరవించాలో తెలుసని, టైగర్ కి అలాంటి వ్యక్తిత్వం ఉందంటూ వర్మపై ఫైర్ అయ్యింది. అయితే తన కామెంట్లు బాధిస్తే క్షమించాలని కోరిన వర్మ, మళ్లీ ఎటకారంగానే మరో ట్వీట్ వేశాడు.
@iTIGERSHROFF Wanna prove by taking sm pics of urs nd shoot jst 1 fight scene with u and if I fail,u can use ur kicks on me @bindasbhidu
— Ram Gopal Varma (@RGVzoomin) March 4, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more