కపూర్ న్యూడ్ వేషాలు.. నిద్ర లేకుండా చేస్తున్నాయ్ | These Seerat Kapoor pics make sleepless night.

Seerat kapoor is breaking the internet

Seerat Kapoor, Seerat Kapoor Topless, Seerat Kapoor Bold Shoot, Seerat Kapoor Nude Shoot, Seerat Kapoor Semi Nude Photo Shoot, Run Raja Run Actress Hot, Seerat Kapoor Hottest, Seerat Kapoor Spicy, Seerat Kapoor Nude, Seerat Kapoor Semi Nude, Raju Gari Gadhi 2 Actress

Run Raja Run fame Seerat Kapoor stun with serial bold shoots.

సీరత్ కపూర్ హాట్ డోస్ పెంచేసిందింగా...

Posted: 03/23/2017 11:03 AM IST
Seerat kapoor is breaking the internet

ఓ డాన్సర్ గా కెరీర్ ను ప్రారంభించిన సీరత్ కపూర్ ఆపై రన్ రాజా రన్ తో ఫేట్ మార్చేసుకుంది. మధ్యలో ఓ రెండు చిన్న సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా ఆడకపోయే సరికి కెరీర్ క్లోజ్ అయ్యిందనే అంతా భావించారు. ఆ దశలో రాజుగారి గది-2 ఏకంగా నాగ్ పక్కనే చేసే ఛాన్స్ రావటంతో ఫ్రూవ్ చేసుకునేందుకు మంచి ఛాన్స్ దొరికినట్లయ్యింది.

ఇక ఈ మధ్య చెలరేగిపోయి హాట్ ఫోటో షూట్ లు చేస్తున్న సీరత్ కపూర్ తన సెక్సీ బాడీని తెగ చూపించేస్తోంది. షూట్ షూట్ కి, ఫోటో ఫోటోలో ఘాటు డోస్ పెంచేస్తూ రెచ్చిపోతుంది. ముందు బికినీ నుంచి మొదలుపెట్టి ఆపై టాప్ లెస్, ఇక ఇప్పడు ఏకంగా న్యూడ్ స్థాయికి ఎదిగింది. దాదాపు న్యూడ్ గానే ఉన్న ఫోటోలో ఎద అందాలను చేతులతో కవర్ చేస్తూ ఒరకంటగా ఓ ఫోజు ఇచ్చింది. బ్లాక్ అండ్ వైట్ లో ఎడిట్ చేయటం మూలానో ఏమో ఆ అందాలు ఇంకాస్త క్లియర్ గా కనిపిస్తున్నాయి.  సీరత్ ఇన్ స్టాగ్రామ్ ను చూసిన వాళ్లేవరైనా ఇప్పుడు నోళ్లు వెళ్లబెట్టడం ఖాయం.

Seerat Kapoor Topless

సాధారణంగా అవకాశాలు దక్కడానికి ఇలాంటి స్టంట్లు చేసే కొందరు హీరోయిన్లను చూశాం. కానీ, తక్కువ గ్యాప్ లో సీరత్ చేసిన షూట్ లు నేషనల్ మీడియాలో కూడా హైలెట్ కావటంతో బాలీవుడ్ కన్ను ఇప్పుడు ఈ రింగు జుట్టుల బ్యూటీపై పడింది. వాట్ ఏ స్ట్రాటజీ సీరత్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Run Raja Run Actress  Seerat Kapoor  Topless Photo Shoot  

Other Articles