అనసూయ బూతు డైలాగులు వేయటమే కాదు.. ఎంతగా ఎంజాయ్ చేస్తుందో చూడండి | Anasuya Crosses Limits with Double Meaning Jokes.

Too much double meaning jokes in anasuya show

Anchor Anasuya, Anasuya Jackpot Show, Anasuya Double Meaning Dialogues, Anasuya Boothu Jokes, Anchor Anasuya Jokes, Anasuya Vulgar Dialogues, Anasuya Shaking Seshu, Anasuya Hot Promo, Anasuya Reality Show

Criticism on Anchor Anasuya latest show. She crosses limits with too much double meaning jokes.

ఫ్యామిలీ షోలలో ఏందీ బూతులు?

Posted: 03/30/2017 11:24 AM IST
Too much double meaning jokes in anasuya show

జబర్దస్త్ లాంటి డబుల్ మీనింగ్ డైలాగుల షోతోనే పాపులర్ అయిన యాంకర్ అనసూయ తర్వాత ఏ రేంజ్ కి ఎదిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మధ్య మధ్యలో లేడీ ఓరియంటల్ షోలతో కూడా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను బాగానే సంపాదించేసుకుంది కూడా. కానీ, స్కిన్ షో విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావటం లేదు.

ఇక ఇక్కడ అసలు విషయానికొస్తే... రీసెంట్ గా ఓ కొత్త షోకి అనసూయ హోస్టింగ్ చేస్తుంది. ఓ పాపులర్ ఛానెల్ లో ప్రసారమయ్యే దాంట్లో టీవీ, మూవీ సెలబ్రిటీలతో గేమ్ తో నిర్వహిస్తుంటుంది. సాధారణంగా వల్గర్ డైలాగులకు స్పాంటేనియస్ గా రియక్ట్ అయ్యి తెగ ఎంజాయ్ చేసే అనసూయ ఇక్కడా అదే పని చేసింది. రీసెంట్ గా కట్ చేసిన ఓ ప్రోమోలో అది మరింత తారాస్థాయికి చేరింది.

అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న షోలలో ఇది మరీ మితిమీరిపోవటం మాత్రం మరీ టూమచ్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాను రాను వీటికి కూడా ఏ సర్టిఫికెట్లు ఇవ్వాల్సివస్తుందేమోనని వారంటున్నారు. గతంలో చాలా షోలపై ఆ విషయంలో ఫిర్యాదులు కూడా అందాయి. అయితే ఇంత జరుగుతున్న బ్రాడ్ కాస్టింగ్ నియంత్రణ మండలి ఎందుకు సైలెంట్ గా ఉంటుందంటారు?. ప్రస్తుతానికైతే ఆ వీడియో ప్రోమోను ఓ లుక్కేస్కోండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Anasuya  Double Meaning Dialogues  

Other Articles