Sudheer Babu Hardwork for 4 Seconds Scene

Sudheer babu work dedication for samanthakamani

Samanthakamani Movie, Sudheer Babu Body Samanthakamani, Samanthakamani Multi-Starrer Movie, Sudheer Babu Hard Work, Mahesh Brother in Law Movies, Sudheer Babu New Movie, Sudheer Babu Multi Starrer Movie, Sudheer Babu Body, Sudheer Babu Four Seconds Scene

Sudheer Babu has been working on his abs from the past four months for a scene in Samanthakamani Movie that lasts for less than four seconds. This alone shows his dedication and passion for cinema. The scene will be shot and Sudheer Babu took twitter to reveal about the news.

నాలుగు సెకన్ల సీన్ కోసం సుధీర్ బాబు

Posted: 05/11/2017 04:07 PM IST
Sudheer babu work dedication for samanthakamani

ఇండస్ట్రీకి మహేష్ బావగానే పరిచయం అయినప్పటికీ టాలీవుడ్ లో హీరోగా స్థిరపడేందుకు మాత్రం చాలా కష్టమే పడుతున్నాడు సుధీర్ బాబు. ఆ మధ్య బాఘీతో బాలీవుడ్ లో విలన్ గా మెరుపులు మెరిపించినప్పటికీ మళ్లీ అవకాశాలు వచ్చేంతగా మాత్రం ప్రభావితం చేయలేదు. ఇంతలో ఇక్కడ సోలో హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి కూడా.

గోపీచంద్ బయోపిక్ గా తెరకెక్కించాలనుకున్న అది కార్యరూపం దాల్చలేదు కూడా. కానీ, భలే మంచి రోజుతో హిట్ ఇచ్చిన శ్రీరామ్ ఆదిత్య డైరక్షన్ లో శమంతకమణి అనే ఓ మల్టీ స్టారర్ మూవీ లో నటించబోతున్నాడు. నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్ తోపాటు సుధీర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యింది.

 

అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం నాలుగు నెలల నుంచి తెగ కష్టపడుతున్నాడంట. జిమ్ ల్లో గంటల తరబడి గడిపేస్తున్న సుధీర్ యాబ్స్ కోసం బాగా కష్టపడ్డాడు. ఈ సీన్ ను ఈరోజే చిత్రీకరించబోతున్నారని చెబుతూ ఓ ట్వీట్ కూడా చేశాడు. అయితే ఇంత కష్టపడ్డ స్క్రీన్ మీద ఆ సీన్ ఉండేది జస్ట్ నాలుగు సెకన్లేనంట. అంత మాత్రానికే ఇంత కష్టపడాలా? అంటారా. డెడికేషన్ అంటే అదే మరి. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Sudheer Babu  Samanthakamani Movie  Hard Work  

Other Articles