Om Swami Bra Demo Video Goes Viral

Om swami new ad viral

Om Swami, Om Swami Slut Video, Om Swami Bra Video, Om Swami Hot, Om Swami Bra, Om Swami Video, Om Swami Bra Video, Bra Video of Swamy, Om Swami Video

Video of Om Swami Demo with Topless Model for Unnamed Bra Brand. People didn’t understand what exactly he is trying to do here.

బికినీ అయిపోయింది.. ఇప్పుడు బ్రా భామ

Posted: 06/17/2017 12:59 PM IST
Om swami new ad viral

బిగ్ బాస్ 10 నుంచి తన వికృత చేష్టలతో తొందరగా ఎగ్జిట్ అయిన ఓం స్వామి గుర్తున్నాడా? ఆ తర్వాత తన వెకిలి వేషాలతో మరింత పాపులారిటీ పెంచేసుకున్నాడు. బికినీ భామతో ఓం స్వామి చుట్టూ స్టెప్పులేస్తూ ఊగిపోయిన వీడియో ఆ మధ్య హల్ చల్ చేసింది.

అంతకంటే ముందు టాప్ లెస్ లో ఓ మోడల్ ఈయనగారి పక్కన కూర్చుని యోగా చేయటం ఇంకా దారుణం. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మరో చెత్త వీడియోతో మన ముందకు వచ్చాడు. బ్రా ప్రమోషన్ అంటూ ఓ వీడియోను తాజాగా నెట్ లో అప్ లోడ్ చేశాడు. సదరు బ్రా వాడితే(బ్రాండ్ ఏంటో చెప్పలేదు) వక్షోజాలకు అందం(???) చేకూరుతుందంటూ అందులో పేర్కొన్నాడు.

 

సెమీ న్యూడ్ గా ఉన్న ఓ మోడల్ ఆ బ్రా ధరించి డెమో ఇవ్వటం అందులో చూడొచ్చు. ఈయనగారి గలీజ్ చేష్టలతో మన్ కా మెల్ అనే ఓ సినిమా కూడా రాబోతుంది. స్వామి జీ రాసలీలలు అనే కాన్సెప్ట్ తో వస్తున్న ఆ చిత్రంలో ఆయనగారు జీవించేసి ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో కదా. మొత్తానికి ఈ పెద్దాయన పాడుపనులు చూసిన వాళ్లంతా తిట్లతో దుమ్మెత్తి పోస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Om Swami  Topless Model  Bra Video  

Other Articles