విజయ్ కు చిరు చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడంట | Tamil Hero Plays Crucial Role in Chiru's Sye Raa

Vijay sethupathi role in chiru 151 reveal

Tamil Actor Vijay Sethupathy, Vijay Sethupathy Sye Raa Vijay Sethupathy, Vijay Sethupathi Role in 151 Movie, Chiranjeevi 151 Movie,

Tamil Actor Vijay Sethupathy is going to play a crucial character in Chiranjeevi’s upcoming biopic ‘Sye Raa Narasimha Reddy‘ as a British guard with negative shades. But, his character eventually transforms into a positive one.

సైరాలో విజయ్ సేతుపతి రోల్ ఇదే...

Posted: 08/23/2017 04:11 PM IST
Vijay sethupathi role in chiru 151 reveal

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యలవాడ ప్రకటన వెలువడగానే ఓవైపు నెగటివ్ ట్రోల్స్ సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. రాజమౌళి లాంటి స్టార్ దర్శకుడు హాజరైనప్పటికీ ఈవెంట్ ను చాలా పేలవంగా నిర్వహించారని, దేశం దృష్టిని ఆకర్షించాలంటే ఇంకా గ్రాండ్ గా నిర్వహించాల్సి ఉండేదంటూ కామెంట్లు వినిపించాయి. మరోపక్క మోషన్ పోస్టర్, చిరును వెనకాల నుంచి చూపించిన లుక్ పై కూడా సెటైర్లు పడుతున్నాయి.

అయితే సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఎంచుకున్న కాస్టింగ్ విషయంలో చెర్రీ థాట్ అదిరిపోయిందనే చెప్పుకోవాలి. టాలెంటెడ్ వ్యక్తులనే ఎంచుకుని చిరు మంచి పని చేశాడంటూ కితాబిస్తున్నారు. ఈ క్రమంలో తమిళ యువ నటుడు విజయ్ సేతుపతి రోల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతుందని చెబుతున్నారు.

సినిమాలో ఉయ్యలవాడను అడ్డుకునే ఓ బ్రిటీష్ గార్డుగా విజయ్ కనిపించబోతున్నాడంట. అయితే తర్వాత ఆయన అనుచరుడిగా మారిపోయి ఉద్యమంలో సహకారించే వ్యక్తిగా మారిపోతాడని చెబుతున్నారు. బహుశా బాహుబలి తరహాలోనే ిఇందులోని క్యారెక్టర్ల లుక్కును ఒక్కోక్కటిగా రివీల్ చేస్తారేమో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  151 Movie  Sye Raa Movie  

Other Articles