ప్రియురాలి మానం కాపాడిన హీరో | Hero Saves lover from Oops Moment

Tiger shroff save disha

Tiger Shroff, Tiger Shroff Disha Oops Moment , Disha Ramp Walk, Disha Patani Save oops Moment

Tiger Shroff wore dark coat and denims while Disha was wearing delightful sparkling short dress that was gorgeous.

దిశ పఠానీ ని ఎలా సేవ్ చేశాడంటే...

Posted: 08/23/2017 04:48 PM IST
Tiger shroff save disha

బాలీవుడ్ లో రూమర్ జంటగా టైగర్ ష్రాఫ్ దిశా పఠానీలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉన్నారు. ఎక్కడా ఓపెన్ కానప్పటికీ సినిమాలు లేని దిశకు ఇప్పుడు తన సినిమాతోనే టైగర్ దిక్కయ్యాడు. తాజాగా ముంబై లాక్మీ ష్యాషన్ వీక్ లో కూడా జంటగానే వీళ్లు సందడి చేశారు.

అయితే అక్కడ ప్రియురాలి పరువును కాపాడేశాడు ఈ యంగ్ హీరో. విషయం ఏంటంటే... మనీష్ మల్హోత్రా రూపొందించిన మినీ స్కర్ట్ లో స్టేజీపై నడిచేందుకు దిశ సిద్ధమైపోయింది. ఈ క్రమంలో ఒక్కసారిగా వద్దని వారించాడు టైగర్. ఎందుకని దిశా ప్రశ్నించగా, కింద చూపించంటంతో ఆమె ఆగిపోయింది.

 

ఆ స్టేజీ అంతా గ్లాసుతో చేయబడి ఉంది. ర్యాంప్ వ్యాక్ చేస్తే గుట్టు బట్టబయలు అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే వద్దని వారించాడంట. దీంతో ప్రియుడి వివరణ విన్న దిశ వాక్ ను ఆపేసి వెళ్లిపోయింది. గతంలో అలియా భట్ ఇలాగే ర్యాంప్ వాక్ చేసి బుక్కయిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tiger Shroff  Disha patani  Oops moment  Ramp Walk  

Other Articles