లవకుశ ఆడియో ఆ రోజు కాదంట.. చీఫ్ గెస్ట్ ఆయనేనా? | No Clarity on jai Lava kusa Audio Date

Jai lava kusa audio date fic

NTR, NTR Jai Lava Kusa, Jai Lava Kusa Audio, Jai Lava Kusa Date, Rajamouli Chief Guest NTR Lava Kusa Audio, Jai Lavakusa Audio Chief Guest

Jai Lava Kusa Audio May Released on September 3rd. Actually They Planned on September 2nd on eve of Hari Krishna Birthday. But, Now because of Bigg boss postponed later day.

జైలవకుశ ఆడియో ఆ తేదీనేనా?

Posted: 08/23/2017 05:09 PM IST
Jai lava kusa audio date fic

ఎన్టీఆర్ ట్రిపుల్ ధమాకా మూవీ 'జై లవ కుశ' కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మాములుగా నటభీభత్సం సృష్టించే జూనియర్ నుంచి మూడు రోల్స్ ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నాయన్నదే అందుకు కారణం. టీజర్ జై రావణ రోల్ క్లిక్ అయ్యాక లవ రోల్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు.

ఆ తరువాత వచ్చిన క్యారక్టర్లతో కూడా బాగానే ఆకట్టుకుంటాడని అర్దమవుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేటును సెప్టెంబర్ 21 అని ఫిక్స్ చేసేశారు కాని.. ఆడియో లాంచ్ ఎప్పుడు?? ఇప్పటికే జై లవకుశ టీజర్ కు దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందనే టాక్ ఉంది. అయితే ఈ సినిమాకు కూడా మంచి స్వరాలు అందించాడని చాలామంది చెబుతున్నారు. గ

నందమూరి హరికృష్ణ బర్తడే సందర్బంగా ఈ సినిమా ఆడియో లాంచ్ ను సెప్టెంబర్ 2న రిలీజ్ చేయాల్సి ఉంది. కాని ఎన్టీఆర్ కు ఆరోజు బిగ్ బాస్ కార్యక్రమం ఉండడం వలన.. ఆయన బర్తడే తరువాత రోజైన సెప్టెంబర్ 3న రిలీజ్ చేస్తున్నారంట. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ కు సంబంధించిన చాలా ఈవెంట్లకు తండ్రి హరికృష్ణ.. అన్నయ్య కళ్యాణ్ రామ్ లే అతిథులుగా వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం రాజమౌళిని పిలవబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jai Lava Kusa  Audio date  NTR  Rajamouli  

Other Articles