Upsana konidela Stunts Video Viral on Internet | రియాల్టీ షో కోసం ఉపాసన స్టంట్స్.. వీడియో వైరల్

Upsana video viral on internet

Ram Charan, Upasana Konidela, Stunts Video, Upasana Reality Show, Upsana Charan Viral Video, Upasan Konidela Viral Video, Upasana Brave Acts

Ram Charan Wife Upasana Konidela Stunts Video Goes Viral. For a Reality show she did it.

ఉపాసన స్టంట్ వీడియో వైరల్

Posted: 10/09/2017 05:50 PM IST
Upsana video viral on internet

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన పెళ్లి కంటే ముందే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అపోలో ఆస్పత్రుల వ్యవహారాలను చూసుకుంటూ పవర్ ఫుల్ ఉమెన్ లిస్ట్ లో ఎప్పుడో నిలిచింది ఆమె. పెళ్లైన కొత్తలో ఆమె ఫిజికల్ ఫిట్ నెస్ పై విమర్శలు రాగా, వారికి చెంపపెట్టు సమాధానంగా తన ఆరోగ్యం, ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ కనబరుస్తూ వస్తోంది.

ఈ మధ్య ఓ రియాల్టీ షో లో పాల్గొన్న ఆమె, తన కోచ్ సాయంతో సాహస విన్యాసాలు చేశారు. ఈ షోలో భాగంగా తన ముందు ఉంచిన లక్ష్యాలను ఎంతో ధైర్యంతో ఉపాసన ఛేదించారు. తన కోచ్ సాయం లేకుండా ఈ లక్ష్యాలను ఛేదించగలిగే దానిని కాదని, ఈ గొప్పతనమంతా ఆయనకే దక్కుతుందని ఉపాసన ప్రశంసలు గుప్పించింది. ఎంత సెలబ్రిటీ అయినా ఇంత ఒదిగి ఉండటం మాములు విషయం కాదనేది ఆమె కోచ్ చెబుతున్నది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

 

ఇక ఉపాసన భర్త రాంచరణ్ ఓవైపు రంగస్థలం 1985 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరో పక్క మెగాస్టార్, ఆమె మామయ్య చిరంజీవి సొంత బ్యానర్ లో 151వ చిత్ర షూటింగ్ కు రెడీ అయిపోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles