Salman Khan's Tiger Zinda Hai Trailer Out | టైగర్ జిందా హై ట్రైలర్.. హాలీవుడ్ తరహా యాక్సన్ సీన్లతో సల్లూ భాయ్ బీభత్సం

Tiger zinda hai trailer released

Tiger Zinda Hai, Tiger Zinda Hai Trailer, Tiger Zinda Hai Salman Khan, Salman Khan, Katrina Kaif, Salman Khan Official Trailer, Salman Katrina Tiger Zinda Hai Trailer

Tiger Zinda Hai Movie Trailer Released. Salman Khan, Katrina Kaif Remain Undeterred To Save Indian Nurses Taken Hostage by ISIS.

టైగర్ జిందా హై ట్రైలర్ వచ్చేసింది

Posted: 11/07/2017 12:16 PM IST
Tiger zinda hai trailer released

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం టైగర్ జిందా హై అధికారిక ట్రైలర విడుదల అయ్యింది. మొదటి పార్ట్ కొనసాగింపు మొదలయ్యే ఈ సినిమా ఇండియన్ నర్సుల అపహరణ నేపథ్యంతో తెరకెక్కింది.

ఐఎస్ఐఎస్ ఉగ్రవాద చెరలో చిక్కుకుపోయే భారతీయ నర్సులను రా ఏజెంట్ టైగర్ ఎలా కాపాడతాడు? పాకిస్థాన్ కు శత్రువైన ఆ ఐసిస్ లీడర్ ను మట్టుపెట్టేందుకు ఐఎస్ఐ ఏజెంట్ జోయా అతనికి ఎలా సహకరిస్తుంది. ఇలా ట్రైలర్ లో చూపించారు. వేటాడం ప్రతీ ఒక్కడూ చేస్తాడు. కానీ.. టైగర్ లా(పులిలా) వేటాడేవారు ఈ భూమ్మీద ఎవరూ లేరు అంటూ తన పాత్ర గురించి బిల్డప్ డైలాగులు బాగానే ఉన్నాయి.

హీరోయిజం పైనే దృష్టిసారించిన భారీ యాక్షన్ సన్నివేశాలతో  హాలీవుడ్ తరహాలో దర్శకుడు రూపొందించాడు. డిసెంబర్ 22న టైగర్ జిందా హై రిలీజ్ కానుంది.    

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles