టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఇండియా, యూరోపియన్ బిజినెస్ ఫోరం (ఈఈబీఎఫ్) ‘గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు’ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు రోజుల లండన్ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆ అవార్డుని అందుకున్నారు.
వెస్ట్ మినిస్టర్ పోర్టుక్యూలిస్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగిన కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. అవార్డు స్వీకరించే ముందు ఆయన అంబేద్కర్ మెమోరియల్ లో కాసేపు సందడి చేశారు. అక్కడి గోడలపై ఉన్న సూక్తులను తన మొబైల్ తో పవన్ స్వయంగా షూట్ చేయటం విశేషం. ఆపై అవార్డు స్వీకరించిన అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు. ఇక నేడు యూరప్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో పవన్ భేటీ అవుతారు.
JanaSena Party Chief @PawanKalyan visited Dr. B.R. Ambedkar memorial before going to the award ceremony#IEBFHonoursPawanKalyan pic.twitter.com/n1THbFCHca
— JanaSena Party (@JanaSenaParty) November 17, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more