Dileep Ex Wife Key Witness in Bhavana Abduction Case | భావన కేసులో ఈమె ప్రధాన సాక్షి

Bhavana case key witness

Malayalam actress abduction, Actress Bhavana Case, Actor Dileep, Manju Warrier, Manju Warrier Bhavana, Manju Warrier Bhavana Case

Malayalam actress abduction: Dileep made eighth accused, ex-wife Manju Warrier a key witness Actor Manju Warrier has been made a key witness by the police in the Malayalam actress abduction and sexual assault case, in which her ex-husband Dileep is a main suspect.

భావన కేసులో మాజీ భార్య ప్రధాన సాక్షి

Posted: 11/24/2017 04:48 PM IST
Bhavana case key witness

మళయాళం నటి భావన లైంగిక దాడి కేసులో మరో అప్ డేట్. దిలీప్ మాజీ భార్య మంజు వారియర్.. భావనకు మంచి స్నేహితురాలు కావటంతోనే ఆమెపై లైంగిక దాడికి ప్రేరేపించాడని ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు.

మంజు వారియర్ తో వైవాహిక జీవితం ముగియడానికి కావ్య మాధవన్ కారణమనే విషయం తెలిసిందే. తొలుత కావ్యతో హీరో వివాహేతర సంబంధం కొనసాగించాడని.. అది భావనకు తెలియటం.. ఆమె బహిరంగంగానే వారిద్దరిపై విమర్శలు గుప్పించటం కూడా చూశాం. అయితే మంజు ఈ విషయంలో గప్ చుప్ అయిపోవటంతో భావన కూడా తర్వాత ఏం మాట్లాడలేదు.

ఈ నేపథ్యాలతో భావనపై పగ పెంచుకున్న దిలీప్ పల్సర్ సుని సాయంతో ఈ అఘాత్యానికి పాల్పడినట్లు.. ఫిబ్రవరి 17న కేరళలోని ఎర్నాకుళం సమీపంలో షూటింగ్ పూర్తి చేసుకుని, స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న భావనపై అఘాయిత్యానికి పాల్పడేలా చేశాడంట. ఇక ఈ ఛార్జ్ షీట్ లో సాక్షిగా భావన పేరును పేర్కొన్న సిట్.. మంజు వారియర్, కావ్యమాధవన్ తో పాటు మాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మరో 50 మందిని సాక్షులుగా ఛార్జిషీట్ లో సిట్ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles