పూరీ జగన్నాథ్ పెద్ద సర్ ప్రైజే ఇచ్చాడు. తాను దర్శకత్వం వహించిన ఓ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. 'హగ్' పేరిట విడుదల చేసిన ఆ ఫస్ట్ లుక్ లో న్యూడ్ గా ఉన్న యువతి చెట్టును కౌగిలించుకోవటం చూడొచ్చు.
ప్రస్తుతం 'మెహబూబా' సినిమాను చేస్తున్న దర్శకుడు పూరి జగన్ మనస్సు ఎందుకు అటు మళ్ళిందో తెలియదు కాని.. తొలిసారిగా ఇలా ఒక షార్ట్ ఫిలింతో వస్తున్నాడు. అక్కడ చూస్తున్నారుగా.. పచ్చ చెట్ల మధ్యన.. అదేదో అడవి వంటి వాతావరణంలో.. ఒక స్ర్తీ దిగాంబరంగా చెట్టు బెరడును కౌగిళించుకుని నుంచుంది. ఈ న్యూడిటీ ఏంటో.. ఆ ఫారిన్ అమ్మాయి ఎవరో తెలియదు కాని(రష్యన్ కు చెందిన యువతి కేటరినా క్రివెన్కో అని చెబుతున్నారు). డిసెంబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు పూరి జగన్. ఆ రోజు అందరికీ చాలా పెద్ద ట్రీట్ అందిస్తున్నా అని చెబుతున్నాడు.
సంగీత దర్శకుడు సందీప్ చౌతా.. ఎడిటిర్ జునేద్ సిద్దికిలతో ఈ సినిమాకు కావల్సినంత సాంకేతిక సాయం తీసుకొచ్చాడట. పూరి కనక్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. చూస్తుంటే గురువు రూట్లోనే వర్మ కూడా ఫాలో అయిపోతున్నాడేమో అనిపించకమానదు.
My 1st short film #HUG shall b released on 31st dec 2017 at 10 am ..
Get ready for this 1
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more