Sunil Confirmed in Ravi Teja's Next under Srinu Vaitla Direction | రవితేజ-వైట్ల చిత్రంలో సునీల్.. కమెడియన్? మల్టీస్టారర్?

Sunil role confirmed in ravi teja s next

Actor Sunil, Sye Raa Movie, Ravi Teja, Srinu Vaitla, NTR, Ravi Teja Next Project, Sunil Upcomin Movies, Sunil Ravi Teja Multi-Starrer

Actor Sunil Confirmed for Ravi Teja's Next. Besides this Sunil also act in Expect NTR-Trivikram, and Sye Raa.

రవితేజ-వైట్ల చిత్రంలో సునీల్

Posted: 12/23/2017 06:11 PM IST
Sunil role confirmed in ravi teja s next

కమెడియన్ నుంచి హీరోగా మారి తొలినాళ్లలో సక్సెస్ చవి చూసిన సునీల్ కెరీర్.. అనూహ్యంగా కొన్నాళ్ల నుంచి డల్ అయిపోయింంది. మంచి హిట్ కోసం ఇప్పుడు చూస్తున్నాడు. టూ కంట్రీస్ రీమేక్ టూ కంట్రీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీనికి తోడు మళ్లీ స్టార్ల సినిమాల్లో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.

శ్రీను వైట్ల తన తదుపరి సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాలో రవితేజ కథానాయకుడిగా నటించనున్నాడు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సునీల్ ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. సునీల్ ను దృష్టిలో పెట్టుకునే శ్రీను వైట్ల ఈ పాత్రను పూర్తి వినోదాత్మకంగా మలిచాడట. శ్రీను వైట్ల సినిమాలో కామెడీ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో వుంటాయో తెలిసిందే. అలాగే ఈ సినిమాలోను కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉంటుందట. అయితే ఇది మల్టీస్టారర్ తరహాలోనే ఉంటుందని చెబుతున్నారు.

ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతోపాటు త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లోను ..' సైరా'లోను సునీల్ కనిపించబోతున్నాడని ఓ టాక్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Sunil  Ravi teja  నటుడు సునీల్  రవితేజ  

Other Articles