Mega Fans Get Ready for Mass Treat | రంగ.. రంగ... రంగస్థలానా.. చెర్రీ తీన్మార్ చిందులు

Rangasthalam second song

Ram Charan, Devi Sri Prasad, Rangasthalam, Ranga Ranga Rangasthalana, Folk Song

Second single from Ram Charan's Rangasthalam to be released on March 2nd. A sneak video was released to pique audience's curiosity by Devi Sri Prasad and Troop.

రంగస్థలం నుంచి రెండో సాంగ్

Posted: 03/01/2018 03:41 PM IST
Rangasthalam second song

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం రిలీజ్ తేదీ దగ్గర పడిపోయింది. టీజర్లు, ఫస్ట్ సాంగ్ తో మొదలుపెట్టిన హడావుడి ఇప్పుడు వేగం అందుకుంది. ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ ను విడుదల చేసేశారు.

'రంగా .. రంగా .. రంగస్థలాన .. రంగు పూసుకోకున్నా.. యాసమేసుకోకున్నా...  అనే రెండవ సాంగ్ ను విడుదల చేశారు. హైదరాబాదీ ఫోక్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ గాత్రం, చంద్రబోస్ సాహిత్యం దానికి తగ్గట్లే దేవీ అందించిన బీట్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఎంత సక్కగున్నవే... ఛార్ బస్టర్ కాగా... ఇప్పుడు ఈ రెండో సాంగ్ కూడా హిట్ అనే చెప్పుకోవాలి.   

త్వరలో వైజాగ్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్, హైదరాబాద్ లో ఆడియో నిర్వహించి.. మార్చి 30న సినిమాను విడుదల చేయబోతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles