అమ్మ తనం గురించి ప్రచారం చేసేందుకు మోడల్, మళయాళ నటి గిలు జోసెఫ్ ఓ బోల్డ్ స్టెపు వేసింది. గృహలక్ష్మి అనే మాగ్జైన్ కోసం ఓ బిడ్డకు పాలిస్తున్నట్లు ఆమె ఫోటో దిగింది.
27 ఏళ్ల ఈ మల్లూ నటి ఫోటోను కవర్ పేజీపై యథాతథంగా ప్రచురించారు. ‘తధేకంగా చూడటం కాదు. ముందు బిడ్డకు పాలివ్వండి’ అంటూ కవర్ పేజీపై హెడ్డింగ్ ప్రచురించింది. బెస్ట్ ఫీడింగ్ అంటే అమ్మతనం మాత్రమే చూడాలంటూ ఆమె చెబుతున్న మాటలు.. ఆ ఫోటో షూట్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఆమె కుటుంబం నుంచే తీవ్ర అభ్యంతరం వ్యక్తం మవుతున్నట్లు తెలుస్తోంది.
కుమ్లి ఇన్ ఇడుక్కి జిల్లాకు చెందిన ఆమె తన 18వ ఏట ఎయిర్ లైన్ క్రూ గా వెళ్లారు. తర్వాత ఆమె ఎయిర్ హోస్టెస్ గా ఫ్లై దుబాయ్ ఎయిర్ వేస్ లో పని చేస్తున్నారు. మోడల్, నటి గానే కాకుండా గిలు ఓ రచయిత కూడా. గిలు అంగెలా పేరుతో ఆమె రచనలు కూడా ప్రచురితమౌతుంటాయి. ఆమె తన రచనలకు గానూ పుస్తకాపుర అక్షర థూలిక అవార్డును అందుకున్నారు.
"A 'Stare' free society is what we need, not special zones for Breast feeding"#Malayalam actress #Gilujoseph cover girl of @Grihalakshmi_ magazine March 2018 #BreastFeedingWithoutStare pic.twitter.com/Cqpd049h9a
— Riya Mukherjee (@riyalovezu) March 1, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more