దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న విషయం తెలిసిందే. విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్, యాక్టింగ్ క్వీన్ కంగనా రనౌత్ లు ప్రధాన పాత్రల్లో ఓ చిత్రాన్ని తీయబోతున్నాడు.
కాగా, తాజాగా ఆ చిత్ర సెకండ్ లుక్ ను విడుదల చేశారు. మెంటల్ హై క్యా టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేసి మొన్నీమధ్యే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. అందుకే హీరోహీరోయిన్లు ఇద్దరూ తేడాగా ఫోజులిచ్చారు. తాజా పోస్టర్ లలో కంగనా బికినీ అవతార్ లో క్రైమ్ సీన్ లో పడుకుని ఉండటం.. రాజ్ కుమార్ ముఖానికి టేప్ వేసుకున్న ఫోటో ఉన్నాయి. కంప్లీట్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లీడ్ పాత్రల రోల్స్ తిక్క తిక్కగా ఉండనున్నట్లు పోస్టర్ల ద్వారా అర్థమౌతోంది. కాగా, ఈ సినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం.
మార్నింగ్ రాగా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రకాశ్.. తర్వాత అనగనగా ఒక ధీరుడు, సైజ్ జీరో సినిమాలు తీశాడు. అయితే అంతగా గుర్తింపు తేలేకపోయాయి. దీంతో బాలీవుడ్ లో అటెంప్ట్ తో హిట్ కొట్టాలన్న సంకల్పంతో ఉన్నాడు.
They are coming to add "IN" to your sanity! Presenting #MentalHaiKyaLook2 of #KanganaRanaut and @RajkummarRao @ektaravikapoor @pkovelamudi @RuchikaaKapoor @KanikaDhillon @ShaileshRSingh @KarmaFeatures pic.twitter.com/qSdFyt65oL
— BalajiMotionPictures (@balajimotionpic) March 6, 2018
It's time to bring out the crazy in you..
— BalajiMotionPictures (@balajimotionpic) March 5, 2018
Because Sanity is overrated! Here's presenting the first look of #MentalHaiKya starring #KanganaRanaut and @RajkummarRao @ektaravikapoor@pkovelamudi @KarmaFeatures @KanikaDhillon @RuchikaaKapoor pic.twitter.com/pf7GPYA6eU
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more