Mercury A Silent Horror Movie Teaser Released | మెర్క్యూరీ టీజర్.. సైలెంట్ తో వణికించిన ప్రభుదేవా

Prabhu deva mercury teaser out

Mercury, Mercury Teaser, Prabhu Deva, Prabhu Deva Mercury, Karthik Subbaraj, Dhanush Mercury Teaser

Mercury silent film teaser: This Prabhu Deva thriller is all about bone-chilling fear. Karthik Subbaraj’s next directorial, Mercury, is a silent thriller starring Prabhudheva as the antagonist. The no language film, starring Prabhu Deva, is set to release on April 13.

ప్రభుదేవా మెర్క్యూరీ టీజర్ విడుదల .. పూర్తి నిశబ్ధంతో

Posted: 03/07/2018 05:40 PM IST
Prabhu deva mercury teaser out

అవును.. అది ఎలా ఉంటుందో రుచి చూపించేందుకు కోలీవుడ్ లో ఓ చిత్రం రాబోతుంది. పిజ్జా, జిగరతాండ, ఇరైవి.. తదితర చిత్రాలను తీసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.. ప్రభుదేవా లీడ్ రోల్ లో ఓ సినిమాతో రాబోతున్నాడు. అదే మెర్క్యూరీ.

1992లో మెర్క్యూరీ పాయిజనింగ్ తో 84 మంది చనిపోతే అందుకు గుర్తుగా ఓ స్మారక స్థూపాన్ని నిర్మిస్తారు. అక్కడికి వచ్చే వాళ్లను వ్యాంపైర్ లా మారిన ఓ వ్యక్తి మట్టుపెడుతుంటాడు. అదిగో ఆ పాత్రలోనే ప్రభుదేవా కనిపించబోతున్నాడు. స్టార్ హీరో ధనుష్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది.

హాలీవుడ్ లో రాంగ్ టర్న్ సిరీస్ తరహాలో చిత్రంగా దీనిని తీర్చి దిద్దారు. నిశబ్ధం ఎంత భయంకరంగా ఉంటుందో చూడండంటూ ఓ టీజర్ ను వదిలారు. అయితే ఒక్క డైలాగ్ కూడా లేకుండా నిశబ్ధంతో ప్రేక్షకులను కార్తీక్ సుబ్బరాజ్ ఏ మేర అలరిస్తాడో చూడాలి. మాటలు లేవ్ కాబట్టి ఏ భాషలో అయినా విడుదల చేసుకునే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles