Hotshot Director Next Directs Bollywood Star Hero | విక్రమ్ కు బాలీవుడ్ హీరో దొరికాడు

Vikram movie with akshay kumar

Akshay Kumar, Director Vikram Kumar, Vikram Kumar Next, Akshay Kumar Next, Akshay Kumar Upcoming

South film director Vikram Kumar who is popular for 24 and Manam is planning to make his second Bollywood film soon. His Hindi debut, the 2009 psychological horror film 13B, is making his comeback in Hindi Film Industry after a long gap of 9 years. Interestingly, his second Bollywood movie will be none other than Akshay Kumar.

అక్షయ్ కుమార్ తో విక్రమ్ మూవీ

Posted: 03/14/2018 12:33 PM IST
Vikram movie with akshay kumar

13బీ, మనం, 24, హలో, ఇలా... వేటికవే వైవిధ్యభరితమైన చిత్రాలు. దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రయోగాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే తన తర్వాతి చిత్రం విషయంలోనే ఆయన ఇప్పటిదాకా స్ఫష్టత ఇవ్వలేకపోయారు.

ఆ మధ్య అల్లు అర్జున్ తో ఓ చిత్రం అనుకున్నప్పటికీ.. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. తర్వాత నానితో ఓ సినిమా అన్న వార్తలు వినిపించినా.. సెకండాఫ్ కథ నచ్చకపోవటంతో నాని డ్రాప్ అయ్యాడని వార్తలు వినిపించాయి. చివరాఖరికి ఈ దర్శకుడికి ఓ హీరో దొరికాడనే ఇప్పుడు తెలుస్తోంది.

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తో విక్రమ్ ఓ కథను ఓకే చేశాడంట. జూన్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్కే ఛాన్సు ఉంది. ఇక గతంలో ప్రియదర్శన్ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కించిన హెరా ఫెరి చిత్రానికి విక్రమ్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles