Thalapathy 63 to be shot in Los Angeles సెంటిమెంటును ఫాలో అవుతున్న విజయ్ టీమ్

Thalapathy vijay 63 to be shot in los angeles

sarkar, vijay, thalapathy 63, atlee kumar, Archana Kalpathi, GK Vishnu, vijay next, Los Angeles, instagram, Kollywood to Hollywood, movies, entertainment, Kollywood

Vijay's next, commonly referred to as Thalapathy 63, had commenced. The producer of the film, Archana Kalpathi, took to her Instagram profile to confirm that the crew is currently in Los Angeles, scouting for locations.

సంక్రాంతి బరిలో నిలచేంసెంటిమెంటును ఫాలో అవుతున్న విజయ్ టీమ్దుకేనా..?

Posted: 12/06/2018 09:12 PM IST
Thalapathy vijay 63 to be shot in los angeles

'సర్కార్' సినిమాతో రెండేళ్ల వరకూ అభిమానులు మరిచిపోలేనంత ఆనందాన్ని ఇచ్చిన విజయ్, తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాడు. విజయ్ తొందరపెట్టడంతో పూర్తి స్క్రిప్ట్ ను దర్శకుడు అట్లీ కుమార్ ఆయనకి వినిపించిన అట్లీ.. ఇక నిర్మాత అర్చనా కల్పతితో కలసి ఏకంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కు వెళ్లాడు. అదేంటి అంటే.. విజయ్ సర్కార్ సినిమాకు అమెరికాలోనే చిత్రీకరించారు. దీంతో సెంటిమెంటును ఫాలో అవుతన్నారన్న వార్తలు కూడా వినపబడుతున్నాయి.

దీంతో నిర్మాత అర్చనా కల్పతితో పాటుగా సినిమాటోగ్రాఫర్ జీకె విష్ణుతో కలసి అట్లీ కుమార్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కు వెళ్లి అక్కడ చిత్రానికి కావాల్సిన లోకేషన్లను పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను నిర్మాత అర్చనా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంది. కొలీవుడ్ టు హాలీవుడ్ అంటూ ఈ మేరకు కాప్షన్ కూడా పెట్టింది. ఇక ఈ చిత్రంలో విజయ్ తో పాటుగా మరికొందరు నటులు యోగిబాబు, వివేక్ కూడా అప్పుడే కన్ఫామ్ అయ్యారు.

సంక్రాంతికి ఈ సినిమాను లాంచ్ చేయాలని విజయ్ గట్టిగా చెప్పడంతో, అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరిగిపోతున్నాయి. సంక్రాంతి రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తేరి' .. 'మెర్సల్' భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందువలన ఈ సారి హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఈ ఇద్దరూ వున్నారు. అది తప్పకుండా జరిగితీరుతుందనేది అభిమానుల మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sarkar  vijay  thalapathy 63  atlee kumar  Archana Kalpathi  GK Vishnu  vijay next  Los Angeles  kollywood  

Other Articles