Meet 'Pencil', Nani's character in Gang Leader ఆకట్టుకుంటోన్న నానీ 'గ్యాంగ్ లీడర్' టీజర్

Gang leader teaser out nani heads group of women in kickass comedy

Nani, Gang Leader Teaser, Karthikeya, priyanka mohan, Vikram Kumar, Anirudh Ravichander, Mythri Movie Makers, gang leader, gang leader teaser, gang leader nani, gang leader vikram, gang leader release date, telugu cinema, entertainment, movies, tollywood

After the successful sports drama Jersey, Nani is all set to treat everyone with a comedy-drama called Gang Leader, which is directed by ace filmmaker Vikram Kumar. The teaser of the film was released today.

ఆకట్టుకుంటోన్న నానీ 'గ్యాంగ్ లీడర్' టీజర్

Posted: 07/24/2019 08:56 PM IST
Gang leader teaser out nani heads group of women in kickass comedy

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న 'గ్యాంగ్ లీడర్' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నాని సరసన నాయికగా ప్రియాంకా మోహన్ పరిచయమవుతోంది. ఆర్ఎక్స్ 100 చిత్ర హీరో కార్తికేయ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం చిరంజీవి గ్యాంగ్ లీడర్ తరహాలో వుంటుందని ఆశించిన అభిమానులకు షాకిచ్చినా.. కామేడీ ఎంటర్ టైనర్ గా అలరించనుందని ట్రైయిలర్ టాక్.

"ఈ రోజున ఇంటికి అయిదుగురు లేడీస్ వచ్చారు. వాళ్ల ఏజ్ లు .. గెటప్ లు చూస్తుంటే పుట్టుక నుంచి చావు దాకా ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్ చూసినట్టుగా అనిపించింది.. భలే వున్నారులే" అనే నాని డైలాగ్ తోనే కొంత కథ చెప్పడానికి విక్రమ్ కుమార్ ప్రయత్నించాడు. ఫార్ములా 2 రేస్ లు ఆడే వ్యక్తిగా కార్తికేయ పాత్రను పరిచయం చేశారు. ప్రతీకారం నేపథ్యంలో సాగే వినోదభరోతమైన కథగా ఈ సినిమా వుంటుందనే విషయం అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles