prabhas and anushka to tour london రెబల్ స్టార్ ప్రభాస్ తో అనుష్క లండన్ టూర్.!

Rebel star prabhas and anushka to tour london soon

Saaho, Bahubali, Prabhas, Anushka, Shraddha Kapoor, Baahubali 2 the conclusion, rajamouli, Rana Daggubati, bahubali team, london queen, entertainment, movies, tollywood

After Bahubali there were rumours that the prabhas and anushka are in affair, but the couple had not responded on these rumeours, now this couple are to tour London for watching bahubali 2 movie as it is selected to play from bollywood.

రెబల్ స్టార్ ప్రభాస్ తో అనుష్క లండన్ టూర్.!

Posted: 07/30/2019 09:54 PM IST
Rebel star prabhas and anushka to tour london soon

ఒక వైపున ప్రభాస్ 'సాహో' సినిమా పనులతో బిజీగా వున్నారు. అదేంటి సినిమా షూటింగ్ పూర్తై గుమ్మడికాయ కూడా కోట్టేశారుగా ఇంకా బిజీ ఏంటనేగా.. అదేనండీ సినిమా ప్రి-రిలీజ్ ఈవెంట్స్ తో పాటు ప్రమోషన్ వర్క్ లో కూడా బిజీగా వున్నారు. అదే సమయంలో ఆయన స్నేహితురాలైన బ్యూటీ అనుష్క 'సైలెన్స్' సినిమా షూటింగులో బిజీగా వున్నారు. ఔను ఇప్పుడు వీరిద్దరి గురించి మాకెందుకు అంటారా.?

పలు చిత్రాల్లో కలసి నటించిన వీరిద్దరూ మంచి స్నేహితులని తమకు తాము చెప్పుకున్నా.. వీరిద్దరి మధ్య ఏదో కథ నడుస్తోందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితేనేం త్వరలో వీళ్లిద్దరూ 'లండన్' వెళ్లనున్నారనేది ఫిల్మ్ నగర్ టాక్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని సినిమాలను ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో లండన్ లోని 'రాయల్ ఆల్బర్ట్ హాల్' లో ప్రదర్శిస్తారు.

ఎలిజబెత్ రాణి కుటుంబ సభ్యులతో పాటు లండన్ లోని వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు ఈ ప్రదర్శనకి హాజరవుతారు. ఈ ఏడాది ప్రదర్శితమయ్యే సినిమాల్లో 'బాహుబలి 2' సినిమాకి చోటు దొరికింది. సినిమాను ప్రదర్శించిన అనంతరం అక్కడి ప్రముఖులతో ఆ సినిమా టీమ్ ముఖాముఖి వుంటుందట. అందువలన లండన్ లో అక్టోబర్లో జరిగే 'బాహుబలి 2' ప్రదర్శనకి రాజమౌళి, ప్రభాస్, అనుష్క, రానా, కీరవాణి వెళ్లనున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saaho  Prabhas  Anushka  Baahubali 2  rajamouli  Rana Daggubati  london tour. tollywood  

Other Articles