Ram Pothineni to team up with Kishore Tirumala కిషోర్ తిరుమలతో రామ్ పోతినేని హ్యాట్రిక్ మూవీ

Ram pothineni to team up with kishore tirumala for a crime thiller

Ram Pothineni, Kishore Tirumala, Puri Jagannadh, ismart shankar, crime thriller, vv vinayak, commercial entertainer, nenu shailaja, Unnadi okkate zindaji, Tollywood, Movies, Entertainment

Actor Ram Pothineni is basking in glory over his recent film iSmart Shankar, turning out to be a commercial hit. According to the latest reports, Tollywood director Kishore Tirumala of Nenu Sailaja fame is ready to do Hatrick movie with Ram.

కిషోర్ తిరుమలతో రామ్ పోతినేని హ్యాట్రిక్ మూవీ

Posted: 09/09/2019 01:01 PM IST
Ram pothineni to team up with kishore tirumala for a crime thiller

‘ఇస్మార్ట్ శంకర్’ శంకర్‌ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన తదుపరి చిత్రానికి రెడీ అయ్యాడు. పూరి మార్క్ చిత్రంగా.. హీరో ఇమేజ్ ను ఎలివేట్ చేసే చిత్రంగా.. పూర్తి మాస్ చిత్రంగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో మాస్ ఎంటర్ టైనర్ గా రావడంతో.. రామ్ తన హీరోయిజాన్ని కూడా అదరగొట్టాడు. కాగా తన తదుపరి చిత్రం క్రైమ్ ధ్రిల్లర్ జోనర్ కు చెందినది టాక్ వినిపిస్తోంది.

గతంలో రెండు హిట్ చిత్రాలను అందించిన దర్శకుడితోనే మరోమారు సినిమాను రూపొందించేందుకు రామ్ రెడీ అయ్యాడు. ఆ దర్శకుడు ఎవరు అంటే డైరెక్టర్ కిషోర్‌ తిరుమల. ఈ దర్శకుడు తెరకెక్కించిన చిత్రాలు ఉన్నది ఒక్కటే జిందగీ, నేను శైలజ చిత్రాల్లో రామ్ పోతినేని హీరోగా నటించారు. ఈ రెండు చిత్రాలు భారీ హిట్ కాకపోయినా మినిమమ్ గ్యారంటీతో నడిచాయి. దీంతో కిషోర్ తిరుమలతో హ్యట్రిక్ చిత్రానికి రెడి అయ్యాడు రామ్.

రామ్ ఇస్మార్ట్ శంకర్ లో మాస్ డైటాగులు, మాస్ అడియన్స్ కు చేరువయ్యేలా చేశాయి. ఇక తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఆయన నటన ఎలా వుండబోతుందన్నదే అసలు ప్రశ్న. కాగా తమిళంలో మంచి విజయం సాధించిన ‘తడమ్‌’కి రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాకు సంబందించి రెగ్యులర్ షూటింగ్ దసరాకి ప్రారంభంకానుంది. ఇతర నటీ నటులు, టెక్నికల్ టీమ్ గురించి పూర్తి వివరాల్నీ చిత్ర బృందం త్వరలో వెల్లడించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Pothineni  Kishore Tirumala  Puri Jagannadh  ismart shankar  nenu shailaja  Tollywood  

Other Articles