హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రం అంచనాలకు మించి బాక్కాఫీసు వద్ద దూసుకుపోతుండటంతో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నితిన్ కు చక్కని సందేశం పంపారు. వరుసగా ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్న నితిన్.. భీష్మ విడుదల నేపథ్యంలో పాటు అటు తన స్నేహితురాలు శాలినీతో నిశ్చయ తాంబులాలు కూడా తీసుకుని.. ఏప్రిల్ మాసంలో పెళ్లిపీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బన్ని నితిన్ ఉద్దేశించి ఓ మెసేజ్ పెట్టాడు."డబుల్ కంగ్రాచ్యులేషన్స్ నితిన్. ఇక నీ పెళ్లి వేడుకలు డబుల్ జోష్ లో సాగుతాయి. మంచి టైమ్ వస్తే, అంతా మంచిగానే జరుగుతుంది. నీకు అంతా మంచే జరగాలి. అని తొలుత కామెంట్ పెట్టారు.
ఆ తరువాత అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో మరో మెసేజ్ పెడుతూ.. " ఓ మంచి కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్ టెయినర్ ను అందించినందుకు డైరెక్టర్ వెంకీకి కంగ్రాచ్యులేషన్స్. రష్మికకు, నా నిర్మాత వంశీకి శుభాకాంక్షలు. 2020 జనవరి, ఫిబ్రవరి మీకు గొప్పగా ఉంటుంది. మరోసారి అందరికీ కంగ్రాట్స్.. 'భీష్మ' టీమ్ మొత్తాన్ని నేను అభినందిస్తున్నా" " అని ట్వీట్ పెట్టారు. అయితే ఈ ట్వీట్ పై ఇంకా నితిన్ స్పందించలేదు. ఆయన ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Double Congratulations @actor_nithiin . Now the wedding celebrations will happen with double josh. Best thing happened at the best time . Really happy for you . I Congratulate the entire Cast & Crew of #Bheeshma .
— Allu Arjun (@alluarjun) February 24, 2020
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more