A Sneak Peek From 'HIT' Movie విశ్వక్ సేన్ ‘హిట్’ స్నీక్‌పీక్‌.. చూశారా?

Hit sneak peek provides chills and thrill in equal doses

HIT Movie, Vivek Sagar, Vishwak Sen, Trauma, sneak-peek, sailesh kolanu, Ruhani Sharma, Nani, Mani Kandan, hit, garry bh, Prashanti Tipirneni, Tollywood, Movies, Entertainment

Dr Sailesh Kolanu’s Vishwak Sen, Ruhani Sharma starrer HIT is all geared up to hit screens this weekend, and the filmmakers have offered a sneak-peek into the film. The video is a 4-minute-39-seconds long scene that offers a peek into the kind of tonality the film will hold.

విశ్వక్ సేన్ ‘‘హిట్’’ స్నీక్‌పీక్‌.. చూశారా?

Posted: 02/25/2020 09:49 PM IST
Hit sneak peek provides chills and thrill in equal doses

ఫలక్ నుమా దాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విశ్వక్‌సేన్‌ నాయుడు తాజాగా హిట్ చిత్రం ద్వారా వస్తున్నాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్.. కీలక పాత్రలో నటిస్తున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హిట్’. ‘నేచురల్‌ స్టార్‌’ నాని సమర్పణలో ‘వాల్‌ పోస్టర్‌ సినిమా’ బ్యానర్‌పై తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పోలీస్‌ అధికారిగా కనిపించనున్న విశ్వక్‌సేన్‌.. గతంలో ఏదో కోలుకోలేని గాయానికి గురైనట్లు అనిపిస్తోంది.

మహిళను హత్య చేసి పోదల్లో శవాన్ని పాతిపెట్టారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులకు అది ఎక్కడ వుందో తన చాకచక్యంతో కనిపెట్టి.. తనకున్న అనుభవంతో బయటపెట్టగలిగిన విశ్వక్ సేన్.. ఓ చిన్నపిల్లాడిని పనిలో పెట్టుకున్న ఛాయ్ వాలా చెంపచెల్లుమనిపించే సన్నివేశంతో కూడా స్నీక్ పీక్ పేరుతో చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles