శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కు.. లేడీ ఫోటోగ్రాఫర్ కేక్ తినిపించే ప్రయత్నం చేసి పరాభవం ఎదుర్కోన్నారు. అయితే పూర్తిగా కాదండి.. అదేంటీ అంటారా.. ఎందకంటే నాలుకకు అంటుకున్నంత మేర అమె కేక్ తిన్నారు. అయితే లేడీ ఫోటోగ్రాఫర్ కు మాత్రం జాన్వీ నోటి నిండి పెద్ద బైట్ కేక్ నే పెట్టారు. ఈ అమ్మడుకి తినిపించడంపై నున్న శ్రద్ద తినడంపై వుండదా.? అంటే ఔనన్న సమాధాలే వినిపిస్తున్నాయి. కానీ తనకు ఎం తినాలో.. ఎం తినకూడదో.. ఎంత తినాలో.. ఎప్పుడు తినాలో కూడా జాబితా వుందని అంటున్నారు అమె సన్నిహిత వర్గాలు.
జాన్వీ ఫుడ్ విషయంలో దానినే తాను ఫాలోఅవుతుందని అంటున్నారు అమె సన్నిహిత వర్గాలు. తనకు ఇష్టమైన ఫుడ్ అయినా సరే ఫుల్ గా తినాలని వున్నా.. తినలేకపోతోందని అంటున్నారు. ఇంతలా అమె నోరును కట్టడి చేస్తోంది కరోనా వైరస్ అనుకుంటున్నారు కదూ.. కానీ కాదు. అమె సినీనటి.. అదీ ఇప్పటి వరకు కేవలం ఒక్క చిత్రంతోనే ప్రేక్షకుల ముందకు వచ్చింది. తనకు చేతిలోనూ పలు సినిమాలు వున్నాయి.. ఇప్పుడే అన్ని పద్దతీ పాడు లేకుండా తినేస్తే.. కెరీర్ ఏం కావాలి.? అని ప్రశ్నిస్తున్నారు అమె సన్నిహిత వర్గాలు. ఇప్పుడు విషయం అర్థమైందికదూ..
డైటీషియన్లు చెప్పినట్టు తాను ఫాలో అవుతోందట. అందుకనే ఇటీవల 23వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా తన సన్నిహితులతో పాటు కొంత మంది మీడియా వారితో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అందరి ముందు కేక్ కట్ చేసిన జాన్వీ ఓ ఫోటోగ్రాఫర్ కేక్ తినిపించబోతే సున్నితంగా తిరస్కరించింది. జాన్వీ కేక్ కట్ చేసిన తరువా తో మహిళా ఫోటోగ్రాఫర్ దగ్గరకు వచ్చి కేక్ తినిపించేందుక ప్రయత్నించింది. కానీ జాన్వీ ఆ కేక్‌ను నోటి దగ్గరకు తీసుకుంది కానీ తినలేదు. అందుకు అమె డైటింగ్ చేస్తున్నానని, అందుకని కొంచెం మాత్రమే తీసుకుంటానని చెప్పింది. కానీ ఫోటోగ్రాఫర్ నోటికి మాత్రం పెద్ద బైట్ ను అందించింది జాన్వీ.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more