Uppena Day Six Collections crosses Rs 33 cr ఉప్పెన కలెక్షన్ల: ఆరు రోజు తగ్గిన వసూళ్లు

Uppena day six collections record breaking start uppena news

Uppena, Vaisshnav Tej, Buchi Babu, Mythri Movie Makers, Devi Sri Prasad, Krithi Shetty, Uppena news, Uppena trailer, Uppena release, Uppena collections, Uppena review, Uppena report, Uppena movie updates, Uppena theatrical shares, Uppena theatrical run

Uppena Day six day Collections: Record breaking start: Supreme Star Sai Dharam Tej's brother Vaisshnav Tej madde his debut with Uppena, a small film that is a romantic entertainer. The makers wanted to complete the film on a budget of Rs 8 crores but it took Rs 22 crores for the film's completion.

ఉప్పెన కలెక్షన్ల: ఆరు రోజు తగ్గిన వసూళ్లు

Posted: 02/18/2021 07:45 PM IST
Uppena day six collections record breaking start uppena news

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ న‌టించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్ల‌స్ పాయింట్ అయింది. తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 9.35 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజున కూడా తన జోరును కోనసాగించింది.

శనివారం రోజలు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 6.86 కోట్ల రూపాయలను వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. మూడవ రోజైన అధివారం రోజున తొలి రోజు వసూళ్లతో పోటీపడింది. ఏకంగా 9.2 కోట్ల రూపాయల గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లోనే సాధించింది. శ్రీమ‌ణి రాసిన‌ 'నీ క‌న్ను నీలి సముద్రం' పాట భారీ హిట్ కొట్టి ఈ సినిమాకు మ‌రింత ప్ర‌చారాన్ని తెచ్చి పెట్టింది. ఈ నేప‌థ్యంలో అదివారం రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ వ‌చ్చింది.

ఇక తాజాగా ఈ చిత్రం ఆరవ రోజౌన బుధవారం రోజున నైజాంలో రూ.0.54 కోట్లు, వైజాగ్ లో రూ.0.40 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో వ‌రుస‌గా రూ. 0.24 కోట్లు, రూ. 0.11 కోట్లు రాబ‌ట్టింది. కృష్ణా జిల్లాలో రూ.0.13 కోట్లు, గుంటూరులో రూ.0.12 కోట్లు, నెల్లూరులో 0.08 కోట్లు రాబ‌ట్టింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలో మొత్తం క‌లిపి బుధవారం రోజున రూ.1.92 కోట్లు వ‌సూలు చేసింది. ఇప్పటికే 54.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లును రాబట్టిన ఈ చిత్రం రూ.33.14 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.

ఇక గత ఆరు రోజులుగా మొత్తంగా
నిజాం: రూ .10.83 కోట్లు
సీడెడ్: రూ .5.41  కోట్లు
వైజాగ్: రూ 5.86 కోట్లు
గుంటూరు: రూ. 2.09 కోట్లు
తూర్పు: రూ. 3.46 కోట్లు
పశ్చిమ: రూ. 2.01 కోట్లు
కృష్ణ: రూ. 2.30 కోట్లు
నెల్లూరు: రూ. 1.20 కోట్లు ఏపీ, తెలంగాణ: రూ .54+ కోట్లు గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uppena  Box Office collections  Day 6  Vaisshnav Tej  Buchi Babu  Krithi Shetty  Devi Sri Prasad  Tollywood  

Other Articles