మాధురీ దీక్షిత్ ఈమె వినగానే ఎక్కడో విన్నట్లు ఉంది కదా? అదేనండీ మనబాలీవుడ్ హీరోయిన్, అందాల సుందరి గుర్తుంది కదా? ఈమె పెళ్ళి చేసుకొని సినిమాలకు స్వస్తి చెప్పి అమెరికాకు వెళ్ళి పోయి హాయిగా ఉంది. ఇన్నిరోజులు. ఆ మధ్య ఈ అమ్మడు ఇండియాకి వచ్చినప్పుడు తన భర్తకు విడాకులు ఇచ్చి వచ్చిందని, ఇక పై ఇండియాలోనే ఉంటుందని కథనాలు వచ్చాయి. కానీ అవి నిజం కావు. కానీ ఇప్పుడు ఈమె ఇండియాకి వచ్చి కొత్త వ్యాపారం ప్రారంభించబోతుంది.
మాధురీ దీక్షిత్ వ్యాపారం అనగానే మీరు ఏదేదో ఊహించుకోకండి. ఆమె చేసే బిజినెస్ చాలా ప్రొఫెషనల్. అంటే వేరే అర్థం తీసుకోకండి. ఈమె సరికొత్త వ్యాపారానికి నాంది పలకనున్నారు. ధక్.. ధక్ లేడీ .. ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ మళ్లీ భారత్‌కు రానున్నారు. సరికొత్త ఎజెండాతో దేశంలో అడుగు పెట్టనున్నారు. ఏంటీ ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది అని అనుకుంటున్నారు కదా..! తెరపై కనిపించి ప్రేక్షకులను మళ్లీ ఉర్రూతలూగిస్తుందని అనుకుంటున్నారా.. అలా అనుకుంటే పొరపాటే..!
ఆమె సొంతంగా కొత్తగా టీవీ చానల్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు ముంబై మిర్రర్ తెలిపింది. ఆమె దీనిపై కసరత్తు ప్రారంభించినట్టు, దీని కోసం కొత్త బృందాన్ని ఏర్పాటు చేసే పనిలో పడినట్టు పత్రిక వెల్లడించింది. వచ్చే జూన్‌లో చానల్ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ఆమె చానల్ క్లిక్ కావాలని ఆశిద్దాం.. ఓకే... ఆల్ ది బెస్ట్ మాధురి.

(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more