చంద్రబాబు తన కుటుంబంతో మొన్న సంక్రాంతి పండుగ ఆయన సొంత ఊరు అయిన నారావారి పల్లె జరుపుకొని .. అక్కడి ప్రజలకు ఆనందం నింపితే.. అలాంటి ఆనందన్ని బొత్స ఒక్క మాటలో .. ఆ ఊరి మొత్తన్ని సారా పల్లెగా మార్చారు. బొత్స మాటలతో .. నారా వారి పల్లె ప్రజలు .. చంద్రబాబు ఇంటి ముందు క్యూ కడుతున్నారట. అంటే నారా వారి పల్లె ఊరి పేరు ఎప్పుడు మర్చారని అందురు బాబు ను అడుగుతున్నారట. అసలు విషయం ఏమిటంటే?
చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకపడిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ భవన్ అయిన గాంధీ భవన్ కాదని.. అది బ్రాంది భవన్ అని బాబు కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తాడు చంద్రబాబు. ఆ పార్టీ లో నాయకులలో ముఖ్యంగా పీసీసీ అద్యక్షుడు బొత్స సత్యనారాణయ పై చంద్రబాబు చెలరేగిపోయాడు. అయితే బాబు అన్నదానికి బొత్స ప్రతీకారం తీర్చుకోవటానికి పునుకున్నాడట. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గ్రామం పేరు నారా వారి పల్లె కాదని, అది సారావారి పల్లె అని చెప్పకుంటారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బాబు పై బొగ్గుమన్నారు. బాబు గాంధీభవన్‌కు బ్రాంది భవన్ అని పేరు మార్చాలని, తనకు మద్యం సిండికేట్లలో భాగస్వామ్యం వుందని ఆరోపించడంపై తీవ్ర స్థాయిలో బొత్స ఎగురుతున్నాడట. చంద్రబాబు మల్లే ఏనాడూ నిజాలు దాచలేదని బొత్స అంటున్నాడట. అయితే ఆ నిజాలు ఏమిటో ? బొత్స గారే చెప్పాచ్చు కదా అని ప్రజలు అనుకుంటున్నారట.
బాబుకు రాజీవ్ యువ కిరణాల విషయంలో అనుమానాలున్నాయని అందుకే ప్రధాని తన హైదరాబాదు పర్యటనను వాయిదా వేసుకున్నారనే ప్రచారాన్ని బొత్స కౌంటర్ ఇచ్చాడట. దానిపై సుధీర్ఘమైన గణాంకాలు సమర్పించి వారిని తృప్తిపరచగలిగాను బొత్స అంటున్నాడట. అయితే వాస్తవానికి ప్రధాని పర్యటన వాయిదా రాష్ట్రంలో పరిస్థితులపై ఎంపీలు రాసిన లేఖ కారణంగా కాదని, ఢిల్లీలో ప్రధానికి కొన్ని అత్యవసర పనుల కారణంగా వాయిదా వేసుకున్నారని ఆయన చెబుతున్నారు. తాను ఢిల్లీకి వచ్చి ముడుపులు చెల్లించేందుకు వస్తున్నట్లు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై బొత్స స్పందిస్తూ ఆయనకు మాపై అభియోగాలు మోపడం మినహా మరే కార్యక్రమం లేదన్నారు. తనకు మద్యం వ్యాపారాలు న్నాయని ఏనాడు చెప్పలేదని, తన బంధువులు ఆ వ్యాపా రంలో వున్నారని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాపారం చేయడం తగదని, వ్యాపారం లాభ సాటిగా లేని పక్షంలో వెంటనే దానిని మానుకోవాలని కూడా సలహా ఇచ్చినట్లు బొత్స చెబుతున్నారు.
రాష్ట్రంలో మద్యనిషేధం కొనసాగుతుం డగా తిరిగి ప్రజలకు మద్యాన్ని పరిచయం చేసింది చంద్ర బాబేనని మరో సారి గుర్తు చేశారు,
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more